నోకియా ఎక్స్ఎల్.. విశ్లేషణాత్మక వీడియో రివ్యూ

|

ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయీరీ కంపెనీ నోకియా ఇండియాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నోకియా కంపెనీ ఫోన్‌లకు ఒకప్పుడు నెలకున్న డిమాండ్ ఇప్పుడు కనిపించటం లేదు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు డిమాండ్ పెరగటంతో నోకియా విండోస్ ఫోన్‌లకు గిరాకీ పడిపోయింది. ఫీచర్ ఫోన్‌ల విభాగంలో మాత్రం నోకియా తనదైన ప్రదర్శనను కనబరుస్తోంది.

తన భవిష్యత్ వ్యూహరచనలో భాగంగా మరో ముందడుగు వేసిన నోకియా తన ఎక్స్ సిరీస్ నుంచి మొట్టమొదటి సారిగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులో భాగంగా స్పందించే ఈ ఫోన్‌లలో నోకియా ఎక్స్‌ఎల్ (Nokia XL) ఒకటి. నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుందనగానే మార్కెట్ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తి నెలకుంది. అటువంటి వాతావరణంలో విడుదలైన నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ ఏ విధమైన పనితీరును కలిగి ఉందో చూద్దాం...

నోకియా ఎక్స్ఎల్: డిజైన్ ఇంకా డిస్‌ప్లే

నోకియా ఎక్స్ సిరీస్ నుంచి విడుదలైన మూడు ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌లలో నోకియా ఎక్స్ఎల్ ఒకటి. తక్కిన రెండ్ ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ పెద్దదిగా ఉంటుంది. నోకియా ఎక్స్ఎల్ డిస్‌ప్లే పరిమాణం 5 అంగుళాలు (రిసల్యూషన్ సామర్థ్యం 480x800పిక్సల్స్), చుట్టుకొలత 141x78x10.9 మిల్లీ మీటర్లు.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా తన ఎక్స్ సిరీస్ నుంచి మొట్టమొదటి సారిగా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులో భాగంగా స్పందించే ఈ ఫోన్‌లలో నోకియా ఎక్స్‌ఎల్ (Nokia XL) ఒకటి.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ సిరీస్ నుంచి విడుదలైన మూడు ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌లలో నోకియా ఎక్స్ఎల్ ఒకటి. తక్కిన రెండ్ ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ పెద్దదిగా ఉంటుంది. నోకియా ఎక్స్ఎల్ డిస్‌ప్లే పరిమాణం 5 అంగుళాలు (రిసల్యూషన్ సామర్థ్యం 480x800పిక్సల్స్), చుట్టుకొలత 141x78x10.9 మిల్లీ మీటర్లు.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌
 
నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించినప్పటికి మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ తరహాలో అనేక మైక్రోసాఫ్ట్ అప్లికేషన్‌లు ఇంకా సర్వీసులను సపోర్ట్ చేస్తుంది. నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌‌లో గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉండదు. ఇందుకు ప్రత్నామ్నాయంగా ఫోన్‌లో ఏర్పాటుచేసిన నోకియా స్టోర్‌లో పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను నోకియా అందుబాటులో ఉంచింది.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. అలానే ఫోన్ ముందు భాగంలో 2 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కాబట్టి, యూజర్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను ఆస్వాదించవ్చు.

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్ టైమ్, 37 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్)

నోకియా ఎక్స్ఎల్ పనితీరు పై విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xtHeAegd0lw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

నోకియా ఎక్స్ఎల్: ఆపరేటింగ్ సిస్టం ఇంకా యూజర్ ఇంటర్‌ఫేస్

నోకియా ఎక్స్ఎల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించినప్పటికి మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ తరహాలో అనేక మైక్రోసాఫ్ట్ అప్లికేషన్‌లు ఇంకా సర్వీసులను సపోర్ట్ చేస్తుంది. నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌‌లో గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉండదు. ఇందుకు ప్రత్నామ్నాయంగా ఫోన్‌లో ఏర్పాటుచేసిన నోకియా స్టోర్‌లో పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను నోకియా అందుబాటులో ఉంచింది.

నోకియా ఎక్స్ఎల్: ప్రాసెసింగ్ శక్తి, కెమెరా

నోకియా ఎక్స్ఎల్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కాబట్టి, యూజర్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను ఆస్వాదించవ్చు. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. అలానే ఫోన్ ముందు భాగంలో 2 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు.

నోకియా ఎక్స్ఎల్ ఫీచర్లు... 5 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లే ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ సౌలభ్యతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్ టైమ్, 37 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్), ఫోన్ చుట్టుకొలత 141.3 x 77.7 x 10.8మిల్లీ మీటర్లు, బరువు 190 గ్రాములు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X