ఇక మీదట రెండు కాదు మూడు సిమ్‌ల ఫోన్స్...

Posted By: Super

ఇక మీదట రెండు కాదు మూడు సిమ్‌ల ఫోన్స్...

 

మొన్నటి వరకు మార్కెట్లో 'డ్యూయల్ సిమ్ ఫోన్స్' హాల్ చల్ చేస్తే ఇప్పుడు 'ట్రై సిమ్ ఫోన్స్' హాల్ చల్ చేసేందుకు సిద్దమయ్యాయి. ట్రై సిమ్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన ఘనత జిఫైవ్ మొబైల్ కంపెనీకి చెందుతుంది. జిఫైవ్ మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్తగా 'జిఫైవ్ జి303, జిఫైవ్ జి616' అనే రెండు మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసింది.

జిఫైవ్ జి303 మొబైల్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తే, జిఫైవ్ జి616 మొబైల్ ఫోన్ ట్రై సిమ్ ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది. జిఫైవ్ జి303 మొబైల్ 2.8 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా అత్యాధునిక పీచర్స్‌తో పాటు, తక్కవ ధరకే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రెండు మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారం వన్ ఇండియా పాఠుకలకు క్లుప్తంగా..

జిఫైవ్ జి303 మొబైల్ ప్రత్యేకతలు:

ఇండియన్ మొబైల్ మార్కెట్లో జిఫైవ్ జి303 మొబైల్ ధర సుమారుగా రూ 4,000/-

* సిమ్ ఫెసిలిటీ :Dual-SIM with Dual Standby Phone

* డిస్ ప్లే : 2.8″ inches Resistive Touchscreen

* స్పీకర్స్ : Dual Speakers

* డ్యూయల్ కెమెరా: 1.3 MP Camera with flash at the rear and a digital camera in front),

* కనెక్టివిటీ :Bluetooth with A2DP

* టార్చ్ : LED torch

* విస్తరించుకునే మెమరీ: Up to 8 GB

* Analog TV

* మొబైల్‌తో పాటు లభించేవి: Attractive case with an additional detachable 700 mAh battery

* మార్కెట్లో లభించే కలర్స్: Red, Black and Coffee

* వారంటీ: 500 days

* బ్యాటరీ: 850 mAh

జిఫైవ్ జి616 మొబైల్ ప్రత్యేకతలు:

ఇండియన్ మొబైల్ మార్కెట్లో జిఫైవ్ జి303 మొబైల్ ధర సుమారుగా రూ 3,000/-

* సిమ్ ఫెసిలిటీ :Triple-SIM with Triple Standby Capability

* డిస్ ప్లే: 2.6″ inches IPS Touchscreen

* స్పీకర్స్ :Dual speakers

* డ్యూయల్ కెమెరా: 1.3 MP Primary Camera with a Flash and a Digital Camera in Front For Video Calls

* కనెక్టివిటీ :Bluetooth with A2DP

* టార్చ్ :LED torch

* ఇంటర్నల్ మెమరీ :Memory Card 2GB MicroSD Absolutely Free

* విస్తరించుకునే మెమరీ: Up to 32 GB

* Analog TV

* మొబైల్‌తో పాటు లభించేవి: Attractive case with an additional detachable 700 mAh battery

* మార్కెట్లో లభించే కలర్స్: Black and White

* వారంటీ: 500 days

* బ్యాటరీ: 900 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot