కాలం కలిసొస్తే కుబేరులు ఇలా కూడా అవ్వచ్చు..?

Posted By: Super

కాలం కలిసొస్తే కుబేరులు ఇలా కూడా అవ్వచ్చు..?

 

వినటానికి విడ్డూరంగా ఉన్నాఇది నిజం!! పనికిరాకుండా పోయిన మొబైల్ ఫోన్‌ల నుంచి కోట్ల విలువ చేసే బంగారం, వెండి, రాగి , ప్లాస్టిక్ పదార్ధాలను సేకరించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాడి పారేసిన మొబైల్ ఫోన్‌ల నుంచి ఏటా 1000 కిలలో బంగారం, 5000 కిలలో వెండి ఇతర విలువైన పదార్థాలను సేకరిస్తున్నారట. విశ్వవ్యాప్తంగా సంవత్సరానికి 400 మిలియన్ మొబైల్

ఫోన్‌లను నిర్వీర్యం చేస్తున్నట్లు ఓ సర్వేకు చెందిన నిపుణులు వెల్లడించారు. వీటిలో చైనా నుంచి పెద్ద మొత్తంగా ఏటా 100 మిలియన్ల వ్యర్థ మొబైళ్లను డిస్కార్డ్ చేస్తున్నట్లు వీరు స్పష్టం చేశారు. వీటి నుంచి 1500 కిలలో బంగారాన్ని వారు రాబట్టగలిగారట. కాస్త భిన్నంగా ఆలోచిస్తే ఏదైనా లాభసాటి వ్యాపారమే మీరు కూడా కాస్తంత భిన్నంగా ఆలోచించటం మొదలుపెట్టండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot