అమెజాన్ బంపర్ ఆఫర్.. నుబియా స్మార్ట్ ఫోన్స్ 30శాతం తగ్గింపు!

Posted By: Madhavi Lagishetty

నుబియా స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అమెజాన్ లో 30శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

అమెజాన్ బంపర్ ఆఫర్.. నుబియా స్మార్ట్ ఫోన్స్ 30శాతం తగ్గింపు!

ఈమధ్యే విడుదల చేసిన ప్రొడక్ట్స్ కోసం అలాగే పోర్ట్ఫోలియో లో ఇప్పటికే ఉన్న డివైస్ ల కోసం డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తారు. నుబియా 1000నుంచి 4000రూపాయల వరకు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ను ఇస్తుంది. వీటిలో ఎంట్రీలో లెవల్లో N1లైట్, M2 లైట్, N2, ప్లాగ్షిప్ Z11వీటితో పాటు ఈమధ్యే లాంచ్ చేసిన Z17మినీ నుబియా M2స్పెక్ట్రంలపై డిస్కౌంట్ ప్రటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నుబియా ఎన్ 1 లైట్ బ్లాక్ గోల్డ్

నుబియా ధర 6,999

డిస్కౌంట్ రూ. 1000

కొనుగోలు ధర రూ. 5,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల హెచ్ డి ఐపిఎస్ ఫుల్ లామినేషన్ డిస్ ప్లే

• (1280 x 720 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.25గిగాహెడ్జ్ క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎం 6737ప్రొసెసర్ మాలీ టి720 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 32జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్ ఈడీ ఫ్లాష్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ

 

నుబియా ఎం2 లైట్ బ్లాక్ గోల్డ్

ధర 12,499

డిస్కౌంట్ ధర రూ. 2,500

కొనుగోలు ధర రూ. 9,999

కీ ఫీచర్స్ ...

• 5.5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1280 x 720 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటి 7650 64బిట్ ప్రొసెసర్ మాలీ టి 860గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• నుబియా యుఐ 4.0 ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో, నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ

 

నుబియా ఎన్2 బ్లాక్ గోల్డ్

ధర రూ. 15,999

డిస్కౌంట్ 3,000

కొనుగోలు ధర రూ. 12,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే 90శాతం ఎన్టీఎస్సీ కలర్ గామౌట్

• (1280 x 720 ) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటి 6750 64బిట్ ప్రొసెసర్ మాలీ టి 860గ్రాఫిక్స్

• 4జిబి ఎల్ పిడిడి ఆర్ 3ర్యామ్

• 64జిబి ఈఎంఎంసి 5.1 ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• నుబియా యుఐ 4.0ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో, నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5పి లెన్స్

• 4జి

• 5000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్

 

నుబియా ఎన్ 2 గోల్డ్

ధర రూ. 15,999

డిస్కౌంట్ 3,000

కొనుగోలు ధర రూ. 12,999

కీ ఫీచర్స్...

• 5.5 అంగుళాల హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే 90శాతం ఎన్టీఎస్సీ కలర్ గమౌట్

• (1280 x 720 )పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటి6750 64బిట్ ప్రొసెసర్ మాలీ టి 860 గ్రాఫిక్స్

• 4జిబి ఎల్పిడిడిఆర్3 ర్యామ్

• 64జిబి ఈఎంఎంసి5.1 ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• నుబియా యుఐ 4.0 ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్( నానో, నానో మైక్రోఎస్డి)

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ మెరా 5పి లెన్స్

• 4జి

• 5000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్

 

నుబియా జెడ్17 మిని బ్లాక్ గోల్డ్..

ధర రూ.19,999

డిస్కౌంట్ రూ.2,000

కొనుగోలు ధర రూ. 17,999

కీ ఫీచర్స్....

• 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస డిస్ ప్లే

• (1920 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 652/653 ప్రొసెసర్ అడెర్నో 510గ్రాఫిక్స్

• 4జిబి/6జిబి ర్యామ్

• 64జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 200జిబి మైక్రో ఎస్డి

• నుబియా యుఐ 4.0 ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్( మైక్రో,నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్ (మోనోక్రోమ్)13మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ 258 సెన్సర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2950ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

నూబియా ఎం2 బ్లాక్ గోల్డ్ ...

ధర 22,999

డిస్కౌంట్ 3,000

కొనుగోలు ధర 19,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆల్మోడ్ డిస్ ప్లే...90శాతం ఎన్టీఎస్సీ కలర్ గామౌట్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 506 గ్రాఫిక్స్

• 4జిబి ఎల్పిడిడి ఆర్ 3 ర్యామ్

• 64జిబి/128జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 200జిబి మైక్రో ఎస్డి

• నుబియా యుఐ ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో, నానో, మైక్రో ఎస్డి)

• 13మెగాపిక్సెల్+13 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5పి లెన్స్

• 4జి ఎల్టీఈ

• 3630ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ.

 

నుబియా జెడ్11 బ్లాక్ గోల్డ్

ధర రూ. 29,999

డిస్కౌంట్ 4,000

కొనుగోలు ధర రూ. 25,999

కీ ఫీచర్స్....

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి బోర్డర్ లెస్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• (1920 x 1080 )పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.15గిగా క్వాల్కమ్ స్నాప్ డ్రగెన్ 820 64బిట్ క్వాడ్ కోర్ 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజీ 6జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 200జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో) నుబియా

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ వోల్ట్

• 3000ఎంఏహెచ్ క్విక్ ఛార్జీంగ్ బ్యాటరీ 3.0

 

నుబియా జె11 గ్రే...

ధర 28,999

డిస్కౌంట్ రూ.4,000

కొనుగోలు ధర రూ. 24,999

కీ ఫీచర్స్.....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి బార్డర్ లెస్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• (1920 x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.15గిగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 820 64బిట్ క్వాడ్ కోర్ 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి స్టోరేజీ 6జిబి 128 స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 200జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి ఎల్టీఈ వోల్ట్

• 3000ఎంఏహెచ్ క్విక్ ఛార్జీంగ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటోగ్రఫి నిపుణులు, ఔత్సాహికులు డ్యుయల్ కెమెరా జెడ్ 17మిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు డివైస్ లను ఇమేజింగ్ సరిహద్దులను పనితీరును కలిగి ఉన్నాయి.

నుబియా ఎల్లప్పుడూ ప్రజలకు అందించడానికి ప్రత్యేక డివైస్ లను కలిగి ఉందిన నోకియా 5000ఎంఎహెచ్ బ్యాటరీతో ఎన్ 2ను ప్రవేశపెట్టింది.

ఎంట్రీ లెవల్ ప్రొడక్ట్ 5999రూపాయలకు లభిస్తుంది. బోల్డ్ డిజైన్ మరియు సమగ్ర బ్యాటరీ పనితీరు, ప్రమోషన్ గురించి ఎరిక్ హు కంట్రీ హెడ్ నూబియా ప్రస్తావిస్తూ...భారతదేశంలో పెరుగుతున్న నూబియా కమ్యూనిటీలోకి కొత్త యూజర్లను ఆహ్వానించడానికి అమెజాన్ సరైన మార్గం అని చెప్పారు. ఉత్పత్తులు మరియు ఈ అమ్మకాలతో ఎక్కువ యూజర్లకు చేరుకోగలుగుతున్నామన్నారు.

ప్రొడక్ట్ ఇన్నోవేషన్ &అచీవ్ మెంట్స్ ...

ప్రపంచంలో మొట్టమొదటి బోర్డ్ లెస్ స్మార్ట్ ఫోన్ (2015) వంటి అన్ని విభాగాలలో అత్యుత్తమ పనితీరును అందించే నుబియా ఉత్పత్తులు మొదటి డాల్బీ అటోస్ సర్టిఫికేట్ ఫోన్లలో ఒకటిగా (2016)అయ్యాయి.

అంతేకాక, మొట్టమొదటి ఫోన్ ప్రొఫెషనల్ సైంటిఫిక్ ప్రాజెక్ట్ ఫోటో గ్రఫి దిపాలసీ వే ( బీజింగ్ ప్లానిటోరియం & చైనా ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ 2014) ఇండిపెండెంట్ ఫోకస్ , ఎక్స్పోజర్ మీటరింగ్ (2012) లో మొట్టమొదటి ఫోన్ నుబియా ఉత్తమ ఫోటో గ్రాఫిక్ అనుభవాన్ని అందిస్తుంది.

English summary
Nubia smartphones today announced that the company will offer discounts up to 30% to consumers on its range of products for the Amazon Great India Sales.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot