రూ.13,999కే నుబియా ఎం2 లైట్

నుబియా బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. నుబియా ఎం2 లైట్ పేరుతో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.13,999. మే 9 నుంచి అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది.

Read More : BSNL రూ.249 ఆఫర్ ఇప్పుడు సంవత్సరం పాటు వర్తిస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైడెఫినిషన్ డిస్‌ప్లేతో

5.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

ఆక్టా కోర్ ప్రాసెసర్..

64-బిట్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6750 చిప్‌సెట్, 4జీబి ర్యామ్,

ర్యామ్, స్టోరేజ్,

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, మాలీ టీ860 జీపీయూ,

కెమెరా స్పెసిఫికేషన్..

16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్స్ ఇంకా బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్), 3000mAh బ్యాటరీ విత్ నియోపవర్ 2.5 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nubia M2 Lite Launched With 5.5-inch HD Display and MediaTek MT6750 SoC at Rs.13,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot