Home
Mobile

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్ల ఫోన్

5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.11,999 లేదా అంతకన్నా తక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

By Sivanjaneyulu Bommu

నుబియా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Nubia N2ను జూలై 5న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన ఎన్1 మోడల్‌కు ఇది సక్సెసర్ వర్షన్. నుబియా ఈ వివరాలను తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసింది.

Amazon India ఎక్స్‌క్లూజివ్

Amazon India ఎక్స్‌క్లూజివ్

Amazon India ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్ విక్రయించబోతోంది. శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.11,999 లేదా అంతకన్నా తక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Nubia N2 స్పసిఫికేషన్స్ పరిశీలించినట్లియతే...

Nubia N2 స్పసిఫికేషన్స్ పరిశీలించినట్లియతే...

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ నుబియా యూజర్ ఇంటర్‌ఫేస్ ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 చిప్‌సెట్,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా...

ర్యామ్, స్టోరేజ్, కెమెరా...

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరిచుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

5000mAh బ్యాటరీ...

5000mAh బ్యాటరీ...

5000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్), ఫోన్ బరువు 180 గ్రాములు, మందం 7.9 మిల్లీ మీటర్లు.

Best Mobiles in India

English summary
Nubia N2 with 5,000 mAh battery expected to launch in India on July 5. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X