Home
Mobile

5000mAh బ్యాటరీతో Nubia N2 రిలీజ్ అయ్యింది

ధర రూ.15,999. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

By Sivanjaneyulu Bommu

ZTE సబ్సిడరి బ్రాండ్ Nubia సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. Nubia N2 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఏకంగా 5000mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తోంది. ధర రూ.15,999. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. తమ డివైస్ సింగిల్ ఛార్జ్ పై 3 రోజుల బ్యాకప్‌ను ఆఫర్ చేయగలదని నుబియా చెబుతోంది.

నుబియా ఎన్2 స్పెసిఫికేషన్స్...

నుబియా ఎన్2 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆన్-సెల్ లామినేషన్,

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ నుబియా 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6750 SoC, మాలీ టీ860 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ

స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ Sony IMX258 సెన్సార్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ Samsung 3P3ST సెన్సార్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు.. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కాన్ఫిగరేషన్, 4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై 802.11 a/b/g/n, బ్లుటూత్ వీ4.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

కలర్ వేరియంట్స్..

కలర్ వేరియంట్స్..

ఫోన్ బరువు 180 గ్రాములు. చుట్టుకొలత 155x75x7.9 మిల్లీ మీటర్లు. జూలై 5 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది. ధర రూ.15,999. ఛాంపేన్ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Nubia N2 with massive 5000mAh battery launched in India. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X