Just In
- 10 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.10000 మీరే గెలుచుకోవచ్చు.
- 1 hr ago
Republic Day ఆఫర్స్ ..! ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు ఆఫర్..? ఇంకా...
- 3 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 15 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
Don't Miss
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- News
బిడెన్‌కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్‌గా
- Movies
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ZTE నుంచి సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magic 2
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE సరికొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic 2 మార్కెట్లో లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి.గతంలో వచ్చిన Nubia Red Magic కీ కొనసాగింపు వెర్షన్ గా ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది.ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని ZTE కంపెనీ రూపొందించింది. ఈ ఫోన్ ధర ఇంచు మించు రూ.41,000 వరకు ఉండవచ్చు అని సమాచారం.ఈ నేపథ్యంలో Nubia Red Magic 2 యొక్క ఫీచర్స్ కొన్ని లీక్ అయ్యాయి అవేంటో ఓ సారి చూడండి...
సరికొత్త ఫోన్,రూటర్‌తో దూసుకొస్తున్న షియోమి

లీకైన ఫీచర్లు...
ఈ కొత్త Nubia Red Magic 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC పై రన్ అవుతుంది. ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్లో 10 జీబీ ర్యామ్ అలాగే 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నుఏర్పాటు చేసారు , ఆండ్రాయిడ్ 9.0 పై, 4డీ గేమింగ్, డీటీఎస్ సౌండ్ తదితర ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

గతంలో వచ్చిన Nubia Red Magic ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

లేటెస్ట్ గా ZTE కంపెనీ Nubia X ను విడుదల చేసింది. దాని ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5.1 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190