4జీబి ర్యామ్, 23ఎంపీ కెమెరా.. ధర వింటే షాకవుతారు?

చైనా మొబైల్ ఫోన్‌ల కంపెనీ నుబియా (Nubia) బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. Nubia Z11 mini S పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.16,999.

Read More : రూ.5999కే Redmi ఫోన్, 2జీబి ర్యామ్..16జీబి స్టోరేజ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విక్రయాలు ఎప్పటి నుంచి

మార్చి, 21 సాయంత్రం 4 గంటల నుంచి Amazonలో ఎక్స్‌క్లూజివ్‌గా  అమ్మకాలు ప్రారంభమవుతాయి. 

Nubia Z11 mini S ప్రత్యేకతలు...

5.2 అంగుళాల ఫుల్ హైచ్‌డి ఐపీఎస్ 2.5డి డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ Nubia యూజర్ ఇంటర్ ఫేస్ 4.0, స్నాప్‌డ్రాగన్ 625 2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ.

Nubia Z11 mini S ప్రత్యేకతలు...

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX318 సెన్సార్ అండ్ ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ విత్ వోల్డ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్.

అందుబాటులో ఉండే కలర్ ఆప్షన్స్..

ఖాకీ గ్రే ఇంకా మూన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో Nubia Z11 mini S అందుబాటులో ఉంటుంది. 146.06 x 72.14 x 7.60 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో వస్తోన్న ఈ ఫోన్ బరువు కేవలం 158 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nubia Z11 mini S with 23 megapixel rear camera, 4GB RAM launched for Rs 16,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot