4 కెమెరాలతో నూబియా నుంచి Nubia Z17S, Nubia Z17 miniS ఫోన్లు
జడ్‌టీఈకి subsidiary బ్రాండు చెందిన నూబియా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'నూబియా జడ్17ఎస్'ను తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది.
జడ్‌టీఈకి subsidiary బ్రాండు చెందిన నూబియా తన నూబియా జడ్17ఎస్, Nubia Z17 miniS ఫోన్లను తాజాగా చైనా మార్కెట్లో విడుదల చేసింది. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.29,610, రూ.39,510గా చైనాలో ఉన్నాయి. అక్టోబర్ 19 నుంచి మార్కెట్లోకి వెళ్లనున్నాయి. ఇండియా మార్కెట్లోకి ఎప్పుడనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. ఫోన్ ఫీచర్లను ఓ సారి చూస్తే..

నూబియా జడ్17ఎస్ ఫీచర్లు
5.73 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే, 2040 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 23 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








