మార్కెట్లోకి Obi Worldphone, రూ.5,500కే
యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ స్ధాపించిన Obi Worldphone బ్రాండ్ నుంచి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. MV1 పేరుతో రాబోతున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ 'ShopClues' ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ధర రూ.5,500.
Read More : 7 కోట్లు దాటిన Jio యూజర్లు

తొలత 2016 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో..
Obi Worldphone MV1ను తొలత 2016 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. రెండు ర్యామ్ వేరియంట్(1జీబి, 2జీబి)లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 1జీబి ర్యామ్ వేరియంట్ ధర $139, 2జీబి ర్యామ్ వేరియంట్ ధర $149.

Obi Worldphone MV1 స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల HD ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, యాంటీ-ఫింగర్ ప్రింట్ ఓలియో ఫోబిక్ కోటింగ్,

Obi Worldphone MV1 స్పెసిఫికేషన్స్...
1.3GHz క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, అడ్రినో 304 జీపీయూ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ శ్యానోజెన్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టం,

Obi Worldphone MV1 స్పెసిఫికేషన్స్...
ర్యామ్ వేరియంట్స్ ( 1జీబి ర్యామ్ 2జీబి ర్యామ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్ ను 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), డీటీఎస్ సౌండ్ విత్ డ్యుయల్ మైక్రోఫోన్.


Click it and Unblock the Notifications








