మార్కెట్లోకి యాపిల్ మాజీ సీఈఓ ఫోన్ ‘obi SF1’

Posted By:

యాపిల్ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ నేతృత్వంలోని obi world phone సంస్థ తన ఎస్ఎఫ్ఐ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను డిసెంబర్ 7 నుంచి గాడ్జెట్స్ 360 ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యంకానుంది. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వచ్చే వేరియంట్ ధర రూ.11,999. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఫోన్ ధర రూ.13,999.

 మార్కెట్లోకి యాపిల్ మాజీ సీఈఓ ఫోన్ ‘obi SF1’

‘రింగో' యాప్‌తో 19 పైసలకే లోకల్, ఎస్డీడీ కాల్

ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

obi SF1 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Obi Worldphone SF1 Launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot