Home
Mobile

ఆఫర్ అలర్ట్ : గెలాక్సీ ఎస్7పై రూ. 16 వేల తగ్గింపు

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గత ఏడాది రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్7పై భారీ తగ్గింపునందిస్తోంది.

By Hazarath

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గత ఏడాది రిలీజ్ చేసిన గెలాక్సీ ఎస్7పై భారీ తగ్గింపునందిస్తోంది ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. సీజన్ లూట్ సేల్‌లో భాగంగా ఈ భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. దీంతో పాటు భారీ ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ డీల్‌పై ఓ లుక్కేయండి.

రూ. 16 వేల తగ్గింపుతో..

రూ. 16 వేల తగ్గింపుతో..

రోజురోజుకు వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్లతో ఈ కామర్స్ దిగ్గజాలు పాత ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. త్త స్టాక్ రావడానికి ముందే భారీ రాయితీలతో పాత స్టాక్‌ను వదిలించుకునే పనిలో పడ్డాయి.ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్7పై రూ. 16 వేల తగ్గింపుతో ముందుకొస్తోంది.

అసలు ధర రూ.46 వేలు

అసలు ధర రూ.46 వేలు

గతేడాది విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7ను ఆఫర్‌లో భాగంగా రూ.29,990కే విక్రయిస్తోంది. దీని అసలు ధర రూ.46 వేలు. ఈ ఫోన్ విడుదలై ఏడాదే కావడంతో ఈ డీల్ బాగానే ఉందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్లు...

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫీచర్లు...

5.1 ఇంచ్ క్యూహెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్

రూ. 25 వేలతో ఎక్చేంజ్ ఆఫర్‌..

రూ. 25 వేలతో ఎక్చేంజ్ ఆఫర్‌..

ఈ ఫోన్‌పై 34 శాతం రాయితీ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ రూ. 25 వేలతో ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. అంటే రూ.16 వేల రాయితీ, రూ.25 వేల ఎక్చేంజ్ కలుపుకుంటే మొత్తంగా ఈ ఫోన్‌ను రూ.4,990కే దక్కించుకోవచ్చన్నమాట.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్లు...

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్లు...

ధర రూ. 56,900
5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3600 ఎంఏహెచ్ బ్యాటరీ
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

Best Mobiles in India

English summary
Samsung Galaxy S7 for Rs 29,990 on Flipkart: Here's how you can get huge extra discount more News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X