వన్‌ప్లస్ 6 ఇయర్స్ యానివర్సరీ సేల్, డిస్కౌంట్లు ఇవే

By Gizbot Bureau
|

మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తమ సంస్థ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా యానివర్సరీ సేల్‌ను డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వన్‌ప్లస్ ఫోన్లను వినియోగదారులు తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 7ప్రొ, 7టి ఫోన్లపై రూ.2వేల నుంచి రూ.6వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ 7 ప్రొ, 7టి, 7టి ప్రొ ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అయితే రూ.2వేలు, రూ.1500, రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అమెజాన్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో వన్‌ప్లస్ ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నారు.

అమెజాన్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో
 

వన్‌ప్లస్ 7ప్రొ, 7టి ఫోన్లపై రూ.2వేల నుంచి రూ.6వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ 7 ప్రొ, 7టి, 7టి ప్రొ ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అయితే రూ.2వేలు, రూ.1500, రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అమెజాన్‌తోపాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో వన్‌ప్లస్ ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నారు.

OnePlus 7 Pro

OnePlus 7 Pro

రూ. 3 వేలు తగ్గింపు, తగ్గింపు తర్వాత ధర రూ.34,999

వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్‌లో 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, 6.7 అంగుళాల ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, అల్ట్రాఫాస్ట్ స్టోరేజ్, అడ్వాన్స్‌డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, సేఫ్టీ ఫర్ ఐ సర్టిఫికేషన్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ), 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, డాల్బే ఆటమ్ డ్యూయెల్ స్పీకర్స్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

OnePlus 7T

OnePlus 7T

128 జీటీ స్టోరేజ్‌ ధర రూ. 37,999, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,999 గా నిర్ణ‌యించారు. ఇది రూ. 3 వేల తగ్గింపుతో లభిస్తోంది.

వన్‌ప్లస్‌ 7టీ 6.55 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేతో లభించనుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ను, 8జీబీ ర్యామ్ 48, 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ టెలీఫొటో లెన్స్‌తో ల‌భిస్తుంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనుంది. మెరుగైన చార్జర్‌ వల్ల వన్‌ప్లస్‌ 7ప్రోతో పోలిస్తే కొత్త ఫోన్‌ 18 శాతం వేగంగాచార్జ్‌ అవుతుందని కంపెనీ వెల్ల‌డించింది.

OnePlus TV
 

OnePlus TV

ఈ అమ్మకం కొనసాగుతున్న సమయంలో, వన్‌ప్లస్ క్యూ 1 మరియు క్యూ 1 ప్రో టివిలలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా మీరు 7,000 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. 55 అంగుళాల వన్‌ప్లస్ క్యూ 1 రూ .69,899, 55 అంగుళాల క్యూ 1 ప్రో రూ .99,899 వద్ద అమ్ముడవుతోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
one plus six-year anniversary sale one plus 7 pros going for rs 39999 one plus 7t starts-at-rs-34999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X