వన్ ఇండియా ఆన్‌లైన్ రీఛార్జ్ సేవలు, ఏలా ఉపయోగించుకోవాలి..?

Posted By: Super

 వన్ ఇండియా ఆన్‌లైన్ రీఛార్జ్ సేవలు,  ఏలా ఉపయోగించుకోవాలి..?

 

భారతదేశపు నెం.1 భాష పోర్టల్ ‘వన్‌ఇండియా’ నెటిజనులకు మన్నికతో కూడిన మరన్ని ఆన్‌లైన్ సేవలను చేరువచేసే క్రమంలో  ఆన్‌లైన్ మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, డాటాకార్డ్ తక్షణ రీఛార్జ్ సర్వీస్‌లను ప్రారంభిస్తూ ‘రీఛార్జ్.వన్ఇండియా.ఇన్’పేరుతో సరికొత్త రీఛార్జ్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లను ఎంచుకోవటం ద్వారా యూజర్లు స్వేచ్చతో కూడిన సౌకర్యవంతమైన ఆన్‌లైన్ రీఛార్జింగ్ సేవలను పొందవచ్చు.

రీఛార్జ్. వన్ఇండియా.ఇన్‌లో లభ్యమయ్యే రీఛార్జుల వివరాలు:

1.) మొబైల్ టాప్-అప్స్: ఎయిర్‌టెల్, వొడాఫోన్,  ఐడియా, టాటా ఇండికామ్, రిలయన్స్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌సెల్, వర్జిన్ మొబైల్, టాటా డొకొమో, రిలయన్స్ సీడీఎమ్ఏ.

2.) డాటా కార్డ్: టాటా డొకొమో ఫూటాన్ విజ్, టాటా డొకొమో ఫూటాన్ ప్లస్,  రిలయన్స్ నెట్‌కనెక్ట్+, ఎంటీఎస్ బ్లేజ్, ఎంటీఎస్ ఎమ్‌బ్రౌజ్, బీఎస్ఎన్ఎల్, ఐడియా 3జీ నెట్‌సెట్టర్.

3.) డీటీహెచ్: టాటా స్కై, డిష్ టీవీ, రిలయన్స్ డిజిటల్ టీవీ, సన్ డైరెక్ట్, వీడియోకాన్ డీ2హెచ్, ఎయిర్ డిజిటల్ టీవీ.

రీఛార్జ్.వన్ఇండియా.ఇన్ అంటే  ఏంటి..?

ఇండియా నెం.1 భాషా పోర్టల్ వన్ఇండియా ‘రీఛార్జ్.వన్ఇండియా.ఇన్’ పేరుతో సరికొత్త ఆన్‌లైన్ రీఛార్జ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సైట్‌లో దేశంలోని ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్‌లకు సంబంధించిన  ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు లభ్యమవుతాయి.

ఆన్‌లైన్ రీఛార్జ్ మీ విలువైన సమయాన్ని మరింతగా ఆదా చేస్తుంది. అంతేకాకుండా ఉత్తమ టాక్‌టైమ్ ప్లాన్‌లను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వీసా కార్డ్ లేదా మాస్టర్ కార్డ్ ద్వారా ఏ సమయంలోనైనా మీ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ ఆపరేటర్ల నుంచి పలు ఎస్ఎంఎస్ ప్యాక్‌లతో పాటు రీఛార్జ్ వోచర్లను కొనుగోలు చేయవచ్చు. రీఛార్జ్.వన్ఇండియా.ఇన్ ద్వారా మీ ఆన్‌లైన్ రీఛార్జింగ్ ప్రక్రియ వేగవంతగా, సురక్షితంగా ఇంకా సౌకర్యవంతంగా సాగుతుంది.

రీఛార్జ్.వన్ఇండియా.ఇన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవటం ఏలా..?

1.) సెలక్ట్ ప్లాన్:  ముందుగా మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి, వెనువెంటనే సదరు ఆపరేటర్ ఇంకా సర్కిల్ వివరాలు ఆటోమెటిక్‌గా స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. తరువాతి చర్యలో భాగంగా మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకుని రీఛార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేసి  ‘‘ప్రోసిడ్’’ అవ్వండి.

2.) ఈ-మెయిల్: మీ ఆన్‌లైన్ రీఛార్జ్‌కు సంబంధించి లావాదేవీ వివరాలు పొందేందుకు  చెల్లబాటులో ఉన్న మీ ఈ-మెయిల్ ఐడీ ఇంకా పాస్‌వర్డ్ వివరాలను రిజిస్టర్ చేసుకుని ‘‘పే‌విత్ మొబిక్ విక్‌వాలెట్’’పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3.) పేమెంట్ చెల్లించే విధానం: పేమెంట్ చెల్లించేందుకు మీకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకుని ‘‘యాడ్ మనీ’’ ఆప్షన్ పై క్లిక్ చేయవలసి ఉంటుంది.

4.) చెల్లంపు ద్వారం (పేమెంట్ గేట్ వే): మీ కార్డ్ వివరాలు లేదా బ్యాంక్ వివరాలను ఎంటర్ చేసి ‘‘పే‌ విత్ జాక్‌పే’’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

5.) ధృవీకరణ:  రీఛార్జ్ విజయవంతమైనట్లుగా లావాదేవీ వివరాలతో కూడిన సమాచారం మీకు అందుతుంది. ఈ-టాపప్ రీఛార్జ్ అయినట్లయితే తక్షణమే మీ ఆకౌంట్‌లో అప్‌డేట్ అవుతుంది.

ఒకవేళ రీఛార్జ్ ప్రక్రియ విఫలమైనట్లయితే ఏమాత్రం చింతించకండి. మీ డుబ్బులు మా ‘మొబీవిక్ వాలెట్‌’లో భద్రంగా ఉంటాయి. మరోసారి ‘లాగినై’ ట్రై చేయాండి, మీ రీఛార్జ్ విజయవంతమవుతుంది.

అందుబాటులోఉన్న పేమెంట్ ఆప్షన్‌ల వివరాలు?

క్రెడిట్ కార్డ్ యూజర్లయితే విసా ఇంకా మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లయితే  వీసా, వీసా ఎలక్ట్రాన్, మాస్టర్ కార్డ్, మాస్ట్రో కార్డుల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్‌లను చెల్లించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot