వన్ ప్లస్ 5 సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ విడుదల

By: Madhavi Lagishetty

చైనా మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 5విడుదల చేసింది. ఈ ఫోన్ కు చెందిన సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ ను వన్ ప్లస్ తాజాగా విడుదల చేసింది. ఇది ప్రస్తుతానికి లిమిటెడ్ ఎడిషన్ లో మాత్రమే యూజర్లకు లభ్యమవుతున్నది.

వన్ ప్లస్ 5 సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ విడుదల

వన్ ప్లస్ 5 మొదట రెండు సబ్టెల్ కలర్స్ లో వచ్చింది. మిడ్ నైట్ బ్లాక్ అండ్ స్లేట్ గ్రే, సాఫ్ట్ గోల్డ్ రంగుల్లో ఉన్న వన్ ప్లస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన స్మార్ట్ ఫోన్లలో ఒకదానిగా నిలుస్తుంది.

సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ మిడ్ నైట్ బ్లాక్ మరియు స్లేట్ గ్రే వంటి ట్యాగ్ తో వస్తుంది. ఆగస్టు 9,2017 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వన్ ప్లస్ 5భారత దేశంలో అత్యధిక ప్రజాదరణను పొందింది. యూరోపియన్ దేశాల్లో , యుఎస్ లో సంవత్సరాల తరబడి ఇష్టపడ్డారు. కొత్త వేరియంట్ ప్రారంభంతో అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

జూన్ 2012లో భారతదేశంలో వన్ ప్లస్ 5 ప్రారంభించారు. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తుఫాన్ లా దూసుకుపోయింది. అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్నంత బ్రాండ్ కాదు. ఇది ఆక్సిజన్ ఓఎస్ తాజా నవీకరణ తర్వాత గేమింగ్ సమయంలో 911బగ్ పనితీరుతో సమస్యను అధిగమించాల్సి వచ్చింది. వన్ ప్లస్ 5 సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ బ్రాండ్ ప్రజాదరణ పొందింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7(గోల్డ్ , 32జిబి)

కొనుగోలు ధర 64,945

కీ ఫీచర్స్....

• 4.7 అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి 750 x 1334 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఐఓఎస్ 10

• క్వాడ్ కోర్

• 2జిబి ర్యామ్

• ఆపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రొసెసర్

• 32జిబి, 128జిబి, 256జిబి స్టోరెజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8(మాపిల్ గోల్డ్ ,64జిబి) (4జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 57,900

కీ ఫీచర్స్...

• 5.8అంగుళాల సూపర్ ఆల్మోడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• ఆక్టా కోర్

• 4జిబి ర్యామ్ 8895ఆక్టా ప్రొసెసర్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్పాపర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఒప్పో ఎప్ 3 ప్లస్ (గోల్డ్ 64జిబి)

కొనుగోలు ధర రూ. 26,999

కీ ఫీచర్స్....

• 6.0అంగుళాల ఐపిఎస్ ఎస్ సీడి డిస్ ప్లే

• 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో

• ఆక్టా కోర్

• 4జిబి ర్యామ్

• క్వాల్కమ్ ఎంఎస్ఎం 8976 ప్రొ స్నాప్ డ్రాగెన్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆఫిల్ ఐఫోన్ 7 ప్లస్ (రోజ్ గోల్డ్ , 32జిబి)

కొనుగోలు ధర రూ. 61,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఎల్ఈడి బ్యాక్ లైట్ ఐపిఎస్ ఎల్ సిడి 1080 x1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఐఓఎస్ 10

• క్వాడ్ కోర్ 2.34గిగా

• 3జిబి ర్యామ్

• ఆపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రొసెసర్

• 32జిబి,128జిబి,256జిబి స్టోరెజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 2900ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ సి9 ప్రొ (గోల్డ్

కొనుగోలు ధర రూ. 31,000

కీ ఫీచర్స్...

• 6అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1080 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

• ఆక్టా కోర్ 1.95గిగా

• 6జిబి ర్యామ్ క్వాల్కమ్ ఎంఎస్ఎం8976 స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 16మెగాపిక్సెల్ స్నాపర్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఏ5 2017 ఎడిషన్ (గోల్డ్ ,16జిబి) (3జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 26,900

కీ ఫీచర్స్...

• 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• 3జిబి ర్యామ్

• 32జిబి రామ్

• ఎక్స్ పాండబుల్ 256జిబి

• 64బిట్ ప్రొసెసర్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సోని ఎక్స్ పిరియా ఎక్స్ ఏ 1 ఆల్ట్రా డ్యుయల్ (గోల్డ్, 64జిబి) (4జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 28,996

కీ ఫీచర్స్...

• 6అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• హెలియో పి20 64బిట్ ప్రొసెసర్

• 4జిబి ర్యామ్

• 64జిబి రామ్

• ఎక్స్ పాండబుల్ 256 జిబి

• 23మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 2700ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఏ7-2017 (గోల్డ్ సాండ్ 32జిబి) (3జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 30,900

కీ ఫీచర్స్...

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• 3జిబి ర్యామ్

• 32జిబి రామ్

• ఎక్స్ పాండుబుల్ 256 జిబి

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ

• 64బిట్ ప్రొసెసర్

 

హెచ్ టిసి 10(టాప్జ్ గోల్డ్ ,32జిబి) ( 4జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 42,000

కీ ఫీచర్స్....

• 5.2 అంగుళాల క్వాడ్ హెచ్ డి డిస్ ప్లే

• 4జిబి ర్యామ్

• 32జిబి రామ్

• ఎక్స్ పాండబుల్ 2టిబి

• క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 820 64బిట్ ప్రొసెసర్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 3000ఎంఏహెచ్ లి పొలిమర్ బ్యాటరీ

 

హెచ్ టిసి 10 ఈవో (గోల్డ్, 32జిబి,3జిబి ర్యామ్)

కొనుగోలు ధర రూ. 48,200

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఎల్సీడి 3 డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

• 2గిగా ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 810 అడెర్నో 430గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్, 32జిబి/64జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• వాటర్ రెసిస్టాంట

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ

• 3200ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జ్ 2.0

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 Soft Gold variant goes on sale in India. Other high-end Gold variant smartphones/mobiles/handsets. Read More..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot