8జీబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 5 వచ్చేసింది, ఆ 6జీబి ర్యామ్ ఫోన్‌ల సంగతేంటి..?

గతేడాది అందరికంటే ముందు 6జీబి ర్యామ్ ఫోన్‌లను లాంచ్ చేసి మార్కెట్లో పెను సంచలనం రేపిన OnePlus బ్రాండ్ ఈ ఏడాది ఏకంగా 8జీబి ర్యామ్‌ ఫోన్‌నే మార్కెట్లోకి తీసుకువచ్చేసింది. వన్‌ప్లస్ 5 పేరుతో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ కొద్ది గంటల క్రితమే యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో జూన్ 22న ఈ ఫోన్ విడుదల కాబోతోంది. వన్‌ప్లస్ 5 రాకతో తీవ్రమైన పోటీని ఎదుర్కొబోతున్న ఐదు 6జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
ధర రూ.31,699
ఫోన్ స్పెసిఫికేషన్స్...
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (నానో+నానో),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
ధర రూ.29,999
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే,
2.3గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 821 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, బ్లుటూత్, వై-ఫై,
3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

OnePlus 3

వన్‌ప్లస్ 3
ధర రూ.26,999
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే,
2.15గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy S8 Plus 128GB

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ (128జీబి స్టోరేజ్)
ధర రూ.64,900
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
ఆక్టా కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
ఐపీ68 సర్టిఫికేషన్,
3000 MAh బ్యాటరీ.

Nubia Z11

నుబియా జెడ్11
ధర రూ.27,999
ఫోన్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్,
6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (నానో+నానో),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 with 8GB RAM is a big threat to all these smartphones with 6GB RAM. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot