Home
Mobile

వన్‌ప్లస్ 5టీ నుంచి సరికొత్త లావా రెడ్ ఎడిషన్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు గాను లావా రెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది.

By Hazarath

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు గాను లావా రెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. ముందు భాగంలో బ్లాక్ రంగును ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుక భాగంలో ఎరుపు రంగు ఫినిషింగ్ ఇచ్చారు. ఇటీవలే వన్‌ప్లస్ 5టీ స్టార్ వార్స్ ఎడిషన్ భారత్‌లో విడుదల కాగా ఇప్పుడు ఈ వేరియెంట్‌ను వన్‌ప్లస్ విడుదల చేసింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌లో వన్‌ప్లస్ 5టీ లావా రెడ్ వేరియెంట్ ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ సైట్‌లో రూ.37,999 ధరకు యూజర్లకు ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఇక ఈ ఫోన్‌లో ఫీచర్లన్నీ గతంలో వచ్చిన వన్‌ప్లస్ 5టీలో మాదిరిగానే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు.

OnePlus 5T Lava Red Edition

వన్‌ప్లస్ 5టీ లావా రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్స్
6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 5T Lava Red Edition Launched in India, Priced at Rs. 37,999 More news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X