ప్రేమికుల రోజున గిప్ట్ ఇవ్వాలా, అయితే ఆఫర్‌తో వన్‌ప్లస్ 5టీ రెడీ !

By Hazarath
|

ప్రేమికుల రోజు దూసుకొస్తోంది. ఆ రోజున అందరూ మంచి గిఫ్ట్ ఏం ఇవ్వాలా అని అందరూ తెగ ఎదురుచూస్తుంటారు. ఆ రోజున మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకునేవారకి బెస్ట్ సెలక్షన్ OnePlus 5T అని కంపెనీ చెబుతోంది. కాగా గత కొద్ది నెలల్లో విడుదలైన అన్ని ఫోన్ల ఫీచర్లను పోల్చి చూస్తే వన్‌ప్లస్ 5టీనే కొంచెం బెటర్‌గా ఉందని గిజ్‌బాట్ పరిశీలనలో కూడా తేలింది. బెస్టె స్పెసిఫికేషన్స్‌తో సరికొత్త వేరియంట్ తో దూసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.

 

మీ పోస్టుల్లో ఇకపై చెత్త కామెంట్లకు చెక్, Downvote బటన్ వస్తోంది !మీ పోస్టుల్లో ఇకపై చెత్త కామెంట్లకు చెక్, Downvote బటన్ వస్తోంది !

OnePlus 5T స్పెసిఫికేషన్స్‌

OnePlus 5T స్పెసిఫికేషన్స్‌

6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

మార్కెట్లో దీని ధర ఇప్పుడు రూ.32,999గా ఉంది. బీజిల్-లెస్ డిజైన్‌తో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ డిజైన్ టీమ్ అత్యుత్తమంగా తీర్చిదిద్దిన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన బెస్ట్ క్లాస్ ప్రాసెసర్‌ ఇంకా శక్తివంతమైన ర్యామ్‌ వ్యవస్థలు మల్టిటాస్కింగ్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళతాయి. 30 నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే రోజంతా వాడుకోవచ్చు.

హర్డ్‌వేర్
 

హర్డ్‌వేర్

ఈ ఫోన్ 8జిబి ర్యామ్‌తో యూజర్లను తన వైపు ఆకట్టుకుంది. ప్రాసెసర్ కూడా అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ కావడం వల్ల ఫోన్ మధ్యలో స్ట్రక్ అవడం లాంటివి జరుగదు. Snapdragon 835 CPUతో ఫోన్ యూజర్లకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మెమొరీ సామర్ధ్యం కూడా 128జిబి వరకు ఉండటంతో ఫోన్ లో స్పేస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

 విజువల్ ఎక్స్పరీయన్స్

విజువల్ ఎక్స్పరీయన్స్

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి (రిసల్యూషన్ 1,060×2,080 పిక్సల్) డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉండే ఈ డిస్‌ప్లే పై ఎక్కువు కంటెంట్‌ను వీక్షించే వీలుంటుంది. వన్ ప్లస్ 5టీలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఒక చేత్తోనే హ్యండిల్ చేయవచ్చు.

కెమెరా

కెమెరా

వన్‌ప్లస్ 5టీ కెమెరాలు ప్రొఫెషనల్ స్థాయి ఫీచర్లతో వచ్చాయి. వీటి ద్వారా అత్యుత్తమమైన ఫోటోలను తీసుకోవచ్చు.20 ఎంపీ అలాగే 16 ఎంపీ కెమెరాలతో ఈ ఫోన్ దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సెల్ఫీ అభిమానుల కోసం 16 ఎంపీ కెమెరాను పొందుపరిచారు. అధునాతన లెన్స్ ఫీచర్లతో వచ్చిన ఈ కెమెరాల ద్వారా దిగిన ఫోటోలు యూజర్లను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళతాయి.

Avail exclusive discounts

Avail exclusive discounts

OnePlus 5Tలోని Lava Red and Midnight Black variants మీద కంపెనీ ఆఫర్ అందిస్తోంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ అలాగే వన్‌ప్లస్ అఫిషయల్ స్టోర్ oneplusstore.inలో లభిస్తాయి. వాలెంటైన్స్ డే కింద అమెజాన్ లో SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1500 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే మూడు నెలల వరకు ఈఎమ్ఐ మీద ఎటువంటి అదనపు వసూళ్లు ఉండవు.అలాగే కంపెనీ ఈ స్టోర్లలో కొనుగోలు చేసిన వారికి రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

 

 

Best Mobiles in India

English summary
OnePlus 5T with exclusive offers makes for a perfect Valentine gift this season More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X