Home
Mobile

రూ. 5000 తగ్గింపు ధర అందుకోనున్న వన్‌ప్లస్ 6

వన్‌ప్లస్ 6T విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో వన్‌ప్లస్ 6 పై భారీ ధర తగ్గింపును అందుకుంది. ఈ డివైస్ పై ఏకంగా రూ.5000 ధర తగ్గింపును ప్రకటిస్తూ వన్‌ప్లస్ సంస్థ నిర్ణయం తీసుకుంది.

వన్‌ప్లస్ 6T విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో వన్‌ప్లస్ 6 పై భారీ ధర తగ్గింపును అందుకుంది. ఈ డివైస్ పై ఏకంగా రూ.5000 ధర తగ్గింపును ప్రకటిస్తూ వన్‌ప్లస్ సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపు నేపథ్యంలో రూ.34,999 ఖరీదు చేసే వన్‌ప్లస్ 6 రూ.29,999 కే సొంతం చేసుకునే వీలుంటుంది. అయితే దీని కోసమై అక్టోబర్ 10 వరకు వేచి చూడాలి ఎందుకంటే అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఈ ఫోన్ పైన చెప్పిన ధరలో లభించనుంది.

ఆఫర్లు...

ఆఫర్లు...

సేల్ పీరియడ్ లో వన్‌ప్లస్ 6 పై రూ.5000 తగ్గింపు ధర అందుకోవడమే గాక మరిన్ని ఆఫర్లు అమెజాన్ అందిస్తుంది. SBI క్రెడిట్/డెబిట్ కార్డు తో ఈ వన్‌ప్లస్ 6 మొబైల్ ను కొనుగోలు చేసిన వారికి ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ బ్యాక్ డికౌంట్ తో పాటు ఎక్స్చేంజి ఆఫర్ ను కూడా అందిస్తుంది .

వన్‌ప్లస్ 6 ఫీచర్లు...

వన్‌ప్లస్ 6 ఫీచర్లు...

6.28 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ , 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ , ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 20, 16 మెగా పిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ .

డిజైన్....

డిజైన్....

సుతిమెత్తని ఫినిష్ తో పాటు రౌండెడ్ కార్నర్స్ , ఆకర్షణీయమైన కర్వ్స్ తో ఫోన్ ను డిజైన్ చేసారు . గ్లాస్ బ్యాక్ ఆఫ్సన్ కూడా ఇందులో ఉంది . డ్యూయెల్ రేర్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm headphone jackలు అదనపు ఆకర్షణలు . అలాగే అలర్ట్ స్లైడర్ అనే ఫీచర్ ని కూడా దీనిలో పొందుపరిచారు.

డిస్‌ప్లే...

డిస్‌ప్లే...

అమోల్డ్ ప్యానల్ తో పాటు 6.ఇంచ్ edge-to-edge displayతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది . ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే నోచ్ ఫీచర్తో ఉంది . ఈ ఫీచర్ ద్వారా యూజ్లరు బెస్ట్ మల్టీమీడియా అనుభూతిని పొందుతారు. యూజర్లు ఈ display ద్వారా మంచి మల్టీమీడియా అనుభూతిని పొందనున్నారు. bezel-less designతో వచ్చిన ఈ ఫోన్లో reading, web browsing, gaming and video playback వంటి పనులు మీరు చాలా ఫాస్ట్‌గా చేయవచ్చు. ఎటువంటి అంతరాయం ఉండదు.

అలర్ట్ స్లైడర్...

అలర్ట్ స్లైడర్...

అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త గెశ్చర్ సహాయంతో కెమెరా ఫోకస్ కోసం టచ్ చేయాల్సిన పనిలేదు.అలాగే క్లిక్ మనిపించేందుకు స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. గత వర్షన్ లో అయితే పవర్ బటన్ నొక్కితే కెమెరా వచ్చేది. అలాగే వాల్యూమ్ బటన్ తో ఫోటోలు క్లిక్ చేసుకునే వీలుండేది.

కెమెరా....

కెమెరా....

కెమెరా విషయానికొస్తే vertical dual camer సెటప్ తో వచ్చింది . దీని ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. Red colored alert slider అనే కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ నోటిఫికేషన్లను వేగంగా తెలుసుకునే అవకాశం ఈ ఫోన్లో ఉంది. ఆడియో ఫైల్స్ కూడా చాలా త్వరగా ఓపెన్ అవుతాయి.దీంతో పాటు అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది .

హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్....

హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్....

ఈ ఫోన్ హర్డ్‌వేర్‌ విభాగంలో బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. లేటెస్ట్ గా వచ్చిన Snapdragon 845 CPUతో పాటు 68 జిబి ర్యామ్ అలాగే 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. దీని ద్వారా ఫోన్ పనితీరు మరింత వేగవంతం అవుతుంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వన్‌ప్లస్ 6 Android 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంని పొందుపరిచారు. అలాగే త్వరలో రానున్న కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పై కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English summary
OnePlus 6 to be available for Rs 29,999 from October 10 during Amazon Great Indian Festival.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X