Home
Mobile

వన్‌ప్లస్ నుంచి మరో సంచలనం

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

చైనా మొబైల్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6Tని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి అన్ని online,offline ఛానల్స్ లో అందుబాటులోకి రానుంది. కాగా ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్ , మిర్రర్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. అయితే ఇప్పుడు తాజాగా ఓ లీక్ చక్కర్లు కొడుతోంది. కంపెనీ రెండు కలర్లు మాత్రమే కాకుండా మరో కలర్ వేరియంట్ లో OnePlus 6Tని తీసుకురాబోతోంది. లీకయిన వివరాల ప్రకారం OnePlus 6Tని Thunder Purple రంగులో తీసుకురానున్నట్లు కంపెనీ ఇండియా అఫిషియల్ పేజీలో తెలిపింది. వన్‌ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో ఈ ఫోన్ కి సంబంధించి ఓ అమెజాన్ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను ఉంచింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుందని తెలుస్తోంది.

నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది....

నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది....

ఈ ఫోన్ నవంబర్ 30 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక దీని ధర సుమారుగా EUR 579గా ఉండే అవకాశం ఉంది. మన ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ. 48, 300గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు లాంచ్ అయిన onePlus 6T దిగ్గజాలకు సవాల్ విసరనుంది. హానర్ ఫోన్లకు అలాగే శాంసంగ్, ఆపిల్ ఐఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్....

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్....

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది.

నవంబరు 1 నుంచి అమెజాన్....

నవంబరు 1 నుంచి అమెజాన్....

నవంబరు 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే నవంబర్ 3వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్‌ సహా వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టీ లభ‍్యం కానుంది.

వన్ ప్లస్ 6టీ లాంచింగ్‌ ఆఫర్లు :

వన్ ప్లస్ 6టీ లాంచింగ్‌ ఆఫర్లు :

ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ ఈఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఆఫర్‌ కూడా ఉంది.

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు....

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు....

దీంతోపాటు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందివ్వనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus might launch a new 'Thunder Purple' colour variant of its latest OnePlus 6T sooner than expected.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X