వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ చేయదట, కంపెనీ వ్యూహం ఏంటో చూడండి

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన నూతన ఫ్లాగ్ షిఫ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7ని 5జీ సపోర్టుతో వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే.

|

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన నూతన ఫ్లాగ్ షిఫ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7ని 5జీ సపోర్టుతో వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే. ఆండ్రాయిడ్ OEMsతో రానున్న ఈ ఫోన్ ఈ ఏడాది వచ్చిన వన్‌ప్లస్ 6టి సక్సెసర్ గా తీసుకొస్తోంది. వన్‌ప్లస్ 6టి మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వన్‌ప్లస్ 7ని 5జీ సపోర్టుతో మార్కెట్లోకి తీసుకొస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ మీద కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్ నుంచి రానున్న వన్‌ప్లస్ 7 మొబైల్ 5జీకి సపోర్ట్ చేయదని తెలుస్తోంది.

షియోమి లవర్స్ కి బ్యాడ్ న్యూస్షియోమి లవర్స్ కి బ్యాడ్ న్యూస్

 వన్‌ప్లస్ 7 మొబైల్ 5జీకి సపోర్ట్...

వన్‌ప్లస్ 7 మొబైల్ 5జీకి సపోర్ట్...

CNET report ప్రకారం రానున్న వన్‌ప్లస్ 7 మొబైల్ 5జీకి సపోర్ట్ చేయదని కంపెనీ దీనికి ప్రత్యామ్నాయంగా మరో మొబైల్ ని 5జీకి సపోర్ట్ చేసే విధంగా తీసుకొస్తోందని తెలిపింది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ కి చెందిన స్పోక్ పర్సన్ చెప్పినట్లుగా తన కథనంలో పేర్కొంది.

ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసేందుకు....

ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసేందుకు....

కాగా ఈ చైనా కంపెనీ ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. రూమర్ల ప్రకారం ఈ ఫోన్ వచ్చే ఏడాది మార్కెట్లో లైవులోకి రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న MWC (Mobile World Congress 2019)లో ఈ ఫోన్ ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది.

 Qualcomm Snapdragon 855 SoCతో  కూడిన...

Qualcomm Snapdragon 855 SoCతో కూడిన...

వన్‌ప్లస్ నుంచి రాబోతున్న ఫస్ట్ 5జీ స్మార్ట్‌పోన్లో Qualcomm Snapdragon 855 SoCతో కూడిన Snapdragon X50 5G modemని ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. 5జీకి చెందిన ఎక్విప్ మెంట్ ను నెట్ వర్క్ను ఇందులో ప్రవేశపెట్టనున్నారు.

 

 

వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ అంతా వన్‌ప్లస్ 6టీని పోలి ఉంటుందని....

వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ అంతా వన్‌ప్లస్ 6టీని పోలి ఉంటుందని....

డిజైన్ పరంగా అలాగే కెమరా పరంగా చూస్తే వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ అంతా వన్‌ప్లస్ 6టీని పోలి ఉంటుందని చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కంపెనీ నుంచి రానున్న అత్యంత హైఎండ్ ఫోన్ గా రికార్డుల కెక్కనుందని సమాచారం.

కాగా వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి...

కాగా వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి...

వన్ ప్లస్ 6టి ఫీచర్లు

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
OnePlus 7 will not support 5G: OnePlus to start a new series of smartphone with 5G support in 2019 more News at GIzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X