ఈ ఫోన్ రూ. 4 వేలు తగ్గింది, మరో రూ. 2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్

Written By:

వన్‌‌ప్లస్‌ 3 రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి వెయ్యిరోజులు పూర్తయిన ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్‌ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్‌ 5-7వ తేదీ) గురువారం వరకు కొనసాగనున్న ఈ స్పెషల్‌ సేల్‌లో ప్రత్యేకంగా అమెజాన్‌ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది. తగ్గింపు పొందిన ఫోన్ల వివరాలు, ఫీచర్లు ఇవే..

Airtel, జియోలకు BSNL షాక్, 90 రోజుల పాటు అన్నీ అన్‌లిమిటెడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్‌ 3టీ

వన్‌ప్లస్‌ 3టీ భారీ తగింపును ఆఫర్‌ చేస్తోంది. రూ. రూ. 4వేల తగ్గింపుతో 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ వెర్షన్‌ను రూ. 25,999, లకే అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2వేల ఎక్సేంజ్‌ ఆఫర్‌. 12 నెలల జీరో చార్జ్‌ ఇఎంఐ ఆఫర్‌ కూడా.

వన్‌ప్లస్‌ 5 ఆఫర్లు

వన్‌ప్లస్‌ 5 కొనుగోలుపై 100 మంది లక్కీ కస్టమర్లకు దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా గిఫ్ట్‌ ఓచర్‌. క్లియర్‌ టిప్‌ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు అధికారిక వెబ్‌సైట్‌లో).

వన్‌ప్లస్‌ 5 ఆఫర్లు

దీంతోపాటు వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా. కిండ్లే నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో రూ. 250 ప్రైమ్‌ వీడియో అమెజాన్ పే బ్యాలెన్స్‌ , ఉచిత 12 నెలల డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ లభ్యం. అలాగే రూ.2వేల ఎక్సేంజ్‌ ఆఫర్.

వన్‌ప్లస్‌ 3టీ ఫీచర్ల విషయానికొస్తే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 19201080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
అడ్రినో 530 గ్రాఫిక్స్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ మైక్రోఫోన్
4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్

వన్‌ప్లస్‌ 5 ఫీచర్ల విషయానికొస్తే..

6జీబీ ర్యామ్/64జీబీ మెమరీ ,8జీబీ ర్యామ్/128జీబీ మెమరీ
5.5 ఇంచెస్ డీస్ ప్లే, పుల్ హెచ్ డీ స్క్రీన్
ఆక్టాకోర్ క్వాట్ కామ్,స్నాప్ డ్రాగర్ 835
16 ఎంపి ప్లస్ 20ఎంపి రియర్ డ్యూయల్ కెమెరా
16ఎంపి ప్రంట్ కెమెరా
3,300ఎంపి హెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5, OnePlus 3T Available With Discounts, Cashbacks, Offers in OnePlus 1000 Days Sale Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting