రూ.17 వేల ధరకే 5500mAh బ్యాటరీ. 50MP సోనీ కెమెరా OnePlus 5G స్మార్ట్‌ఫోన్..!
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం జూన్‌లో భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP సోనీ కెమెరాతోపాటు 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్, ఫీచర్‌ల వివరాలు.
స్టోరేజీ వేరియంట్ :
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4 Lite 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మరియు మెగా బ్లూ, సూపర్ సిల్వర్, ఆల్ట్రా ఆరెంజ్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్కౌంట్ ఆఫర్లు :
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉండేది. ప్రస్తుతం రూ.17,314 కొనుగోలు చేయవచ్చు. 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉండేది. ప్రస్తుతం రూ.21499 కే కొనుగోలు చేయవచ్చు.
యాక్సెస్ బ్యాంకు, HDFC బ్యాంకుల క్రెడిట్ కార్డులతో గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సె్‌స్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
50MP సోనీ కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP LYT-600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో అందుబాటులో ఉంది. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ Supervooc ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








