Just In
- 6 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 8 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
SI: పోలీసు జీపులో ఎస్ఐ చెవ్వు కొరికోసి తినేయాలని ప్రయత్నించాడు. ఏం జరిగిందంటే ?
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Sports
ఏమబ్బా అశ్విన్.. ఆట మొదలవ్వకముందే భయపెడుతున్నావ్ కదా: వసీం జాఫర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Oneplus మొబైల్స్‌పై 25శాతం వరకు భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
ఇటీవల కాలంలో Oneplus స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. మార్కెట్లో ఇతర పోటీదారు కంపెనీలతో పోల్చినప్పుడు Oneplus స్మార్ట్‌ఫోన్లు కొంచెం ఖరీదైనవిగా పేరున్నప్పటికీ, అవి సాధారణంగా అడిగే ధరకు అదనంగా ఏదైనా అందిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, ఈ OnePlus స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరలో లభిస్తాయి. ప్రస్తుతం కూడా కంపెనీ పలు ఎంపిక చేసిన మోడళ్లపై 25 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

ఎవరైనా Oneplus కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని వేచి ఉంటే.. ఇది మీకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఇప్పుడు కంపెనీ 25శాతం వరకు ఆఫర్ చేస్తున్న మొబైల్స్ పై మనం కూడా ఓ లుక్కేద్దాం. ఆ జాబితాలో OnePlus 10 Pro 5G, OnePlus 10R 5G మరియు OnePlus CE 2 Lite 5G వంటి డివైజ్‌లు ఇప్పుడు తగ్గింపు ధరతో రిటైల్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్న అన్ని OnePlus స్మార్ట్‌ఫోన్‌లను చూడండి.

OnePlus Nord CE 2 Lite 5G:
ఈ మొబైల్ సాధారణ ధర రూ.19,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 5శాతం డిస్కౌంట్‌తో రూ.18,999 కి అందుబాటులో ఉంది.
ఆఫర్లు ఇలా:
* వరకు రూ.1000 SBI క్రెడిట్ కార్డ్‌తో తక్షణ తగ్గింపు
* 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ
* బిజినెస్ పర్చేస్‌పై 28శాతం వరకు సేవ్ చేసుకోవచ్చు.
* 3 నెలల Spotify ప్రీమియంను ఉచితంగా పొందండి.
ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.59 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Octa Core Snapdragon 695 8nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ 6GB / 8GB LPDDR4X RAM | 128GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తున్నారు. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధానంగా 64 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5,000 mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

OnePlus 10R 5G
ఈ మొబైల్ సాధారణ ధర రూ.38,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 10శాతం డిస్కౌంట్‌తో రూ.34,999 కి అందుబాటులో ఉంది.
ఆఫర్లు ఇలా:
* రూ.3 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందండి.
* OnePlus బడ్స్ Z2ని కేవలం రూ.3,999 కి పొందవచ్చు.
* OnePlus Nord బడ్స్‌ను కేవలం రూ.1,999.
OnePlus Ace 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 720Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2,412×1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్ మరియు 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం మాలి G610 GPUతో ఆధారితమైనది. ఫోన్ 8GB/12GB LPDDR5 ర్యామ్ మరియు 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ తో వస్తోంది.

OnePlus 10 Pro 5G:
ఈ మొబైల్ సాధారణ ధర రూ.66,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 7శాతం డిస్కౌంట్‌తో రూ.61,999 కి అందుబాటులో ఉంది.
ఆఫర్లు ఇలా:
* రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందండి.
* OnePlus బడ్స్ Z2ని కేవలం రూ.2,999 కి పొందవచ్చు.
* OnePlus Nord బడ్స్ ప్రోను కేవలం రూ.5,999.
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ HD+ కర్వ్‌డ్ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Qualcomm Snapdragon 8 Gen1 4nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 48MP + 50MP +8MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

OnePlus 9 5G:
ఈ మొబైల్ సాధారణ ధర రూ.49,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 24శాతం డిస్కౌంట్‌తో రూ.37,999 కి అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ కు 6.55 అంగుళాల ఫుల్ HD+ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Snapdragon 888 5nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్|128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12జీబీ ర్యామ్| 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 48MP + 50MP + 2MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

OnePlus 9 Pro 5G:
ఈ మొబైల్ సాధారణ ధర రూ.64,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 23శాతం డిస్కౌంట్‌తో రూ.49,999 కి అందుబాటులో ఉంది.
ఆఫర్లు ఇలా:
* డీల్ ధర రూ.49,999, సాధారణ ధర రూ.64,999 (23% off)
* రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందండి. (వన్‌ప్లస్ డివైజ్‌లపై)
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ HD+ ఫ్లుయిడ్ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Snapdragon 888 5nm ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్|128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12జీబీ ర్యామ్| 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ మొబైల్ OxygenOS 11 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల ఫీచర్‌ను కల్పించారు. ప్రధానం 48MP + 50MP +8MP+ 2MP క్వాలిటీతో కెమెరాలని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470