Home
Mobile

వన్‌ప్లస్‌ Red Rush Days Sale.. స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్స్‌ పై భారీ డిస్కౌంట్‌లు..!

OnePlus India : వన్‌ప్లస్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకొనే వారికి గుడ్‌న్యూస్‌. ఇవాళ్టి నుంచి వన్‌ప్లస్‌ రెడ్‌ రష్‌ డేస్‌ సేల్‌ ను ప్రారంభించింది. ఈ సేల్‌ ఏప్రిల్ 13 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌, ట్యాబ్లెట్స్‌, స్మార్ట్‌వా‌చ్‌ల పైన భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ సేల్ వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.oneplus.in, యాప్‌, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌ తోపాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, విజయ్‌ సేల్స్‌ సహా ఇతర అవుట్‌లెట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ ప్రత్యేక సేల్‌లో (OnePlus Red rush Days sale 2025) భాగంగా అందిస్తున్న డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్‌లతో మరింత తగ్గింపును పొందవచ్చు. ICICI బ్యాంకు కార్డులతో డిస్కౌంట్లను పొందవచ్చు. దీంతోపాటు EMI ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజీ, స్టూడెంట్‌ డిస్కౌంట్‌లు కూడా అందిస్తోంది.

Oneplus Red rush Days sale 2025

వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ (OnePlus 13R) 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.47999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు బ్యాంక్‌ కార్టులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్ (Oneplus 13) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69999 గా ఉంది. అదే 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.76999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 4) 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE4 లైట్ 5G హ్యాండ్‌సెట్ (OnePlus Nord CE4 Lite 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డులతో రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord 4) 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29499 గా ఉంది. ICICI బ్యాంకు కార్డులపై రూ.4500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 2R ఇయర్‌బడ్స్‌ (OnePlus Nord Buds 2R) ధర రూ.1599 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా రూ.150 తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 3 ధర రూ.1999 గా ఉంది. బ్యాంకు డిస్కౌంట్‌ కింద రూ.200 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 ధర రూ.4699 గా ఉంది. ICICI కార్డులతో రూ.500 తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్‌ వాచ్‌ 2 (46mm) రేడియంట్ స్టీల్‌, బ్లూటూత్‌, వైఫై వేరియంట్ (Oneplus Watch 2) ధర రూ.19999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 ట్యాబ్లెట్‌ (OnePlus Pad 2) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా ICICI బ్యాంకు కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Oneplus Red rush Days sale 2025 is live in india best discounts on smartphones and other gadgets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X