దుమ్మురేపే స్పెక్స్‌తో OnePlus X

Posted By:

వన్‌ప్లస్ బ్రాండ్ ఎట్టకేలకు తన ‘వన్‌ప్లస్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. Onyx వేరియంట్ ధర రూ.16,999. Ceramic వేరియంట్ ధర రూ.22,999. ‘Make in India'కు మద్దతు పలికిన వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ ఉత్పాదనను హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. ‘వన్‌ప్లస్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించునుంది. ‘వన్‌ప్లస్ ఎక్స్' Onyx వేరియంట్ సేల్ నవంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. Ceramic వేరియంట్ నవంబర్ 24 నుంచి లభ్యమవుతుంది.

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే....

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆధారం), క్వాల్కమ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.3గిగాహెర్ట్జ్), 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 2525 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో ఎక్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్615 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
4జీ ఎల్టీఈ,
3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ పీ1
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
అడ్రిన్ 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై),
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ ( 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53 + 1.0గిగాహెర్ట్జ్ క్వాడ్ ఏ53), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేకతలను ఈ డివైస్ లో పొందుపరిచారు.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా సీ4

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
మొబైల్ బ్రావియో ఇంజిన్ 2, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ 760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రాటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎంఎక్స్ 5

మిజు ఎంఎక్స్5 స్పెసిఫికేషన్‌లు 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్,401 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెర్ట్జ్ 64 బిట్ మీడియాటెక్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి/32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ సోనీ సెన్సార్ (2160పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 జెడ్ఈ500సీఎల్

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ జెడ్2560 చిప్‌సెట్,
క్వాడ్-కోర్ 1.6గిగాహెర్ట్జ్ సీపీయూ,
4జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2500 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 826ఎక్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
డ్యుయల్ నానో సిమ్,
డ్యుయల్ నానో సిమ్

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ ఇ9ఎస్

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752ఎమ్ ప్రాసెసర్,
మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్)
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

OnePlus Xకు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జీ జీ4 స్టైలస్

5.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280× 720పిక్సల్స్),
ఆండ్రాయ
5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ)

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus X Launched Officially: Top 10 Smartphone Rivals Who Could Create Problems. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot