ఆ పాత జ్ఞాపకాలు మీకోసం 'ఒనిడా జి601 ' రూపంలో..

Posted By: Super

ఆ పాత జ్ఞాపకాలు మీకోసం 'ఒనిడా జి601 ' రూపంలో..

ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన టెలివిజన్స్, అత్యుత్తమమైన పరికరాలను అందించడంలో ఒనిడా కంపెనీ ముందు వరుసలో ఉందనేది జనాభా నమ్మకం. ఒక విధంగా చెప్పాలంటే ఒనిడా కంపెనీ మార్కెట్లోకి ప్రవెశపెట్టిన ఉత్పత్తులను చూసి మిగితా కంపెనీలు అదే మాదిరి తమ యొక్క ఉత్పత్తులను విడుదల చేసిన సందర్బాలు అనేకం. గత కొన్ని సంవత్సరాలుగా జనాభాకి విశేష సేవలు అందించిన ఒనిడా కొంత కాలం కనుమరుగై, ఇటీవల కాలంలో మళ్లీ తెరమీదకు రావడం జరిగింది.

ఒనిడా ఇటీవలే మార్కెట్లోకి తనయొక్క పూర్వవైభవాన్ని పరీక్షించుకునేందుకు గాను కొత్త టెలివిజన్స్‌ని‌, మొబైల్స్‌ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒనిడా కంపెనీ త్వరలో ఇండియన్ మార్కెట్లో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరు ఒనిడా జి601. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.0 ఇంచ్ టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్ ప్లే దీని సోంతం. ఒనిడా జి601 డ్యూయల్ సిమ్ మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా గమనిస్తే..

ఒనిడా జి601 డ్యూయల్ సిమ్ మొబైల్ ప్రత్యేకతలు:

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: No
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 0.3 MP, 640 x 480 Pixels, VGA
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MP4 Video Player

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Yes
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3 Player
ఎప్‌ఎమ్ రేడియో: Yes
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: Polyphonic, MP3 Ringtones

టెక్నాలజీ
3జీ: No
ఆపరేటింగ్ సిస్టమ్: Dual-Band GSM 900/ 1800 MHz

నెట్ వర్క్
టాక్ టైమ్: Upto 6 Hours
జిపిఎస్: No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Cable, User Guide
ఛార్జర్: Included
హెడ్ సెట్: Included
స్పీకర్: Yes

ధర రూ 1,644.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot