సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా (వీడియో రివ్యూ)

|

స్మార్ట్‌‍ఫోన్‌ల మార్కెట్లో అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనీ మరో ప్రయత్నంగా తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా పేరుతో సరికొత్త ఫాబ్లెట్ డివైస్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మధ్య ముగింపు ఆండ్రాయిడ్ డివైస్‌ను స్మార్ట్ మొబైలింగ్ అలానే పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా పూర్తిస్థాయి ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. 6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే అత్యుత్తమ విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ త్వరలోనే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను పొందనుంది. 1.4గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ సాక్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా పూర్తిస్థాయి ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. 6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే అత్యుత్తమ విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ త్వరలోనే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను పొందనుంది.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌‍మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా
 

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

1.4గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ సాక్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. అడ్రినో 305 గ్రాఫిక్ వ్యవస్థ ఫోన్ గేమింగ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫోన్ కొనుగోలు పై 50జీబి బాక్స్ స్టోరేజ్‌ను సోనీ ఉచితంగా అందిస్తోంది.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా

3000ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రాలో ఏర్పాటు చేసారు.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/HsNanSMPqbE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

అడ్రినో 305 గ్రాఫిక్ వ్యవస్థ ఫోన్ గేమింగ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫోన్ కొనుగోలు పై 50జీబి బాక్స్ స్టోరేజ్‌ను సోనీ ఉచితంగా అందిస్తోంది. 3000ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రాలో ఏర్పాటు చేసారు.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 అల్ట్రా కీలక స్పెసిఫికేషన్‌లు: 6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1080పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌‍మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ స్లాట్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X