Home
Mobile

ధర రూ.9999 కే 6.67 అంగుళాల డిస్‌ప్లే. 5100mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ Oppo స్మార్ట్‌ఫోన్‌..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఒప్పో భారత్‌ మార్కెట్‌లో (Oppo India) ఇవాళ ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్‌ను (Oppo A3x 4G Smartphone Launched) విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ తోపాటు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s 4G జెన్‌ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఒప్పో కొత్త 4G స్మార్ట్‌ఫోన్ 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ఒప్పో A3X 4G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ (1604*720 పిక్సల్స్‌) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 264 PPI పిక్సెల్‌ డెన్సిటీతో ను కలిగి ఉంది. దీంతోపాటు పాండా గ్లాస్‌ రక్షణ పొందుతుంది.

Oppo A3x 4G Smartphone launched in india

స్నాప్‌డ్రాగన్‌ 6s 4G జెన్‌ 1 SoC ప్రాసెసర్‌ :
ఒప్పో A3x 4G హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 6s 4G జెన్‌ 1 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు Adreno 610 GPU ప్రాసెసర్‌, 4GB LPDDR4X ర్యామ్, 64GB/128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14 తో పనిచేస్తుంది.

5100mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ :
ఈ ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది. 45W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీ తో పనిచేస్తుంది.

Oppo A3x 4G Smartphone launched in india

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 8MP + 0.08MP కెమెరా సహా LED ఫ్లాష్‌ లైట్‌ ను మరియు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్‌ V5.0, వైఫై 5, GPS వంటి కనెక్టింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. USB-C, మోనో స్పీకర్‌ను కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ను అమర్చి ఉంది.

ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 6GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. ఓషన్ ప్లూ, నెబ్యూలా రెడ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఆన్‌ లైన్‌ స్టోర్‌ సహా ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A3x 4G Smartphone launched in india with snapdragon 6s 4G Gen 1 Chipset full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X