బడ్జెట్ ధరలో OPPO A5

By Anil
|

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ OPPO A5 ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.తక్కువ ధరలో సరికొత్త ఫీచర్స్ తో అధునాతనమైన టెక్నాలజీ తో యూజర్లను మురిపించబోతుంది. ముక్యంగా గేమింగ్ లవర్స్ ను దృషిటిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,990 గా కంపెనీ నిర్ణయించింది.ఈ OPPO A5 ఫోన్ బ్లూ మరియు రోజ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

సరికొత్త టెక్నాలజీతో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్న Oppo F9 pro

డిస్‌ప్లే.....
 

డిస్‌ప్లే.....

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్....

స్టోరేజ్....

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కెమెరా.....

కెమెరా.....

కెమెరా విషయానికొస్తే 13,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అదనపు ఆకర్షణలు....

అదనపు ఆకర్షణలు....

ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.0 Oreo , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

ధర.....
 

ధర.....

ఫోన్ ధర విషయానికొస్తే రూ. 14,990 తో అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో.....

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో.....

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

OPPO  A5 ఫీచర్స్.....

OPPO A5 ఫీచర్స్.....

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo A5 smartphone with 4,320 mAh battery launched at Rs 14,990.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X