Home
Mobile

128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ ఒప్పో ఫోన్‌పైన డిస్కౌంట్‌.. బ్యాంక్‌ కార్డులతో రూ.1499 అదనపు తగ్గింపు..!

ఒప్పో స్మార్ట్‌ ఫోన్‌ తాజాగా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ- కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా ఒప్పో A59 5G స్మార్ట్‌ ఫోన్‌ను (Oppo A59 5G Smartphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1499 వరకు తగ్గింపును పొందవచ్చు.

ఒప్పో A59 5G స్మార్ట్‌ ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. అదే 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh సహా 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Oppo A59 5G smartphone gets best offer on Flipkart

ఒప్పో A59 5G స్పెసిఫికేషన్లు :
ఒప్పో A59 స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.56 అంగుళాల IPS LCD ను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ColorOS 13.1 OS ను కలిగి ఉంటుంది. మరియు 7nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 చిప్‌పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. స్టార్రీ బ్లాక్‌, సిల్క్‌ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది.

5000mAh బ్యాటరీ ప్యాక్‌ :
ఈ ఒప్పో A59 స్మార్ట్‌ ఫోన్ 33W వూక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ 80 శాతం వద్ద బ్యాటరీ ఛార్జింగ్‌ను నిలిపివేస్తుంది. యూజర్లు పూర్తి ఛార్జింగ్‌ చేయాలని భావిస్తేనే అనుమతిస్తుంది. మరియు సూపర్‌ పవర్‌ సేవింగ్‌ మోడ్‌ బ్యాటరీ పనితీరును కాపాడుతుంది.

Oppo A59 5G smartphone gets best offer on Flipkart

ఎక్కువ కాలం బ్యాటరీ మన్నికను కోరుకొనే వినియోగదారులకు ఈ ఫోన్‌ మంచి ఆప్షన్‌ గా ఉంటుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు హ్యాండ్‌ సెట్‌లను బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఒప్పో A59 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. అందులో 13MP ప్రధాన కెమెరా మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A59 5G smartphone gets best offer on Flipkart here are the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X