Home
Mobile

ఇండియాలో OPPO A7 లాంచ్ పై కొత్త అప్ డేట్

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ OPPO A7 ఫోన్‌ను చైనా మరియు నేపాల్ మార్కెట్లో 5 రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ OPPO A7 ఫోన్‌ను చైనా మరియు నేపాల్ మార్కెట్లో 5 రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఇండియా మార్కెట్లోకే విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. దీని గురించి అఫీషియల్ గా ట్వీట్ కూడా చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.16,550 వరకు ఉండవచ్చు.ఈ OPPO A7 ఫోన్ బ్లూ మరియు రోజ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.ఫీచర్స్ విషయానికొస్తే...

OPPO A7 ఫీచర్స్.....

OPPO A7 ఫీచర్స్.....

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ.

డిస్‌ప్లే....

డిస్‌ప్లే....

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్....

స్టోరేజ్....

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కెమెరా....

కెమెరా....

కెమెరా విషయానికొస్తే 13,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అదనపు ఆకర్షణలు....

అదనపు ఆకర్షణలు....

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.0 Oreo , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A7 India launch confirms with 4,230mAh battery and AI selfie camera.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X