16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయిన OPPO A7

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ OPPO A7 ఫోన్‌ను చైనా మరియు నేపాల్ మార్కెట్లోకి విడుదల చేసింది.

|

ప్రముఖ చైనా మొబైల్ మేకర్ కంపెనీ ఒప్పో తన సరికొత్త ఫోన్ OPPO A7 ఫోన్‌ను చైనా మరియు నేపాల్ మార్కెట్లోకి విడుదల చేసింది.తక్కువ ధరలో సరికొత్త ఫీచర్స్ తో అధునాతనమైన టెక్నాలజీ తో యూజర్లను మురిపించబోతుంది. ముక్యంగా గేమింగ్ లవర్స్ ను దృషిటిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,550 గా కంపెనీ నిర్ణయించింది.ఈ OPPO A7 ఫోన్ బ్లూ మరియు రోజ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.నవంబర్ 22నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభంకానుంది. ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

నవంబర్ 19న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్నవంబర్ 19న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్

OPPO A7 ఫీచర్స్.....

OPPO A7 ఫీచర్స్.....

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ.

డిస్‌ప్లే.....

డిస్‌ప్లే.....

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్....
 

స్టోరేజ్....

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కెమెరా.....

కెమెరా.....

కెమెరా విషయానికొస్తే 13,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అదనపు ఆకర్షణలు....

అదనపు ఆకర్షణలు....

ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.0 Oreo , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో.....

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో.....

బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

Best Mobiles in India

English summary
Oppo A7 With 4,230mAh Battery, 6.2-Inch Display Launched: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X