Just In
- 6 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 7 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 11 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 13 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
OPPO A71పై రూ.3వేలు తగ్గింపు, ఫోన్ ఫీచర్లు, టాప్ 6 ఒప్పో ఫోన్లు మీ కోసం
ఒప్పో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఏ71 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. దాదాపు రూ. 3 వేలు తగ్గినట్లు తెలుస్తోంది. ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ను 9,990 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. కాగా ఒప్పో కంపెనీ దీని ధరను లాంచింగ్ సమయంలో రూ.12,990గా నిర్ణయించింది. ఈ ఫోన్ మార్కెట్లోకి 24వ తేదీన రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీని ధర తగ్గలేదు. ఇప్పటికీ ఈ రెండు వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 11,990 రూపాయలకే లిస్ట్ అయి ఉంది. కేవలం ఆఫ్‌లైన్ లో మాత్రమే ధర తగ్గినట్లు తెలుస్తోంది.ఈ ఫోన్‌తో పాటు మార్కెట్లో లభిస్తున్న టాప్ టెన్ ఒప్పో ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

ఒప్పో ఏ71 ఫీచర్లు
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, మెటల్ యునిబాడీ
4జీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ కాలింగ్ టెక్నాలజీ
5.2 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆధారిత కలర్‌ఓఎస్ 3.1 కస్టమ్ స్కిన్
1.5గిగాహెడ్జ్ మీడియా టెక్ ఎంటీ6750 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

OPPO A83
ధర రూ. 13,990
ఒప్పో ఎ83 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo F5 (64GB - 6GB RAM)
ధర రూ. 24,990
ఒప్పో ఎఫ్5 ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo F5 (32GB - 4GB RAM)
ధర రూ. 19,990ఒప్పో ఎ83 ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.

OPPO F5 Youth
ధర రూ. 16,990
ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo F3 Plus (6GB RAM)
Oppo F3 Plus ధర రూ. 22,990
ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo A37
ధర రూ. 8,900
ఒప్పో ఎ37 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, అడ్రినో 306 గ్రాఫిక్స్
1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2630 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470