Bokeh కెమెరా ఎఫెక్ట్‌తో ఒప్పో ఏ71, ధర రూ.12,990
మెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పేటీఎమ్ మాల్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
Oppo నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Oppo A71 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.12,990. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పేటీఎమ్ మాల్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ ఫోన్ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Oppo A71 స్పెసిఫికేషన్స్.... 5.2 అంగుళాల ఫుల్ హైడెనిషన్ టీఎఫ్టీ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్) డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ కలర్ ఓఎస్ 3.1 కస్టమ్ స్కిన్, 64 బిట్ ఆక్టా కోర్ 1.5GHz మీడియాటెక్ MT6750 SoC, మాలీ టీ860 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1/3.06 ఇంచ్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, f/2.2 అపెర్చుర్) విత్ మల్టీ ఫ్రేమ్ డీనాయిసింగ్ టక్నాలజీ, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ విత్ ఆన్ ద గో సపోర్ట్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, 3000mAh బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 148.1x73.8x7.6 మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 137 గ్రాములు.


Click it and Unblock the Notifications








