ఒప్పో నుంచి మరో బెజిల్‌లెస్ స్మార్ట్‌ఫోన్

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ79ను అతి త్వరలో ఇండియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 23 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 6ఇంచ్ భారీ డిస్‌ప్లే అని చెప్పవచ్చు. చైనా అఫిషయల్ వెబ్ సైట్లో ఈ ఫోన్ కి సంబంధించి బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఫోన్ల డెలివరీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

బంపరాఫర్లతో అమ్మకానికి వచ్చిన OnePlus 5T స్మార్ట్‌ఫోన్బంపరాఫర్లతో అమ్మకానికి వచ్చిన OnePlus 5T స్మార్ట్‌ఫోన్

ఒప్పో నుంచి మరో బెజిల్‌లెస్ స్మార్ట్‌ఫోన్

ఒప్పో ఎ79 ఫీచర్లు
6 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 2180 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జిబి విస్తరణ సామర్ధ్యం, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, 16 మెగాపిక్సల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Best Mobiles in India

English summary
Oppo A79 yet another bezelless smartphone unveiled, India launch uncertain More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X