ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో Oppo A83, ధర రూ. 13,990

By Hazarath

  చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మిడ్‌ సెగ్మెంట్‌లో సరికొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పాపులర్ అయిన ఏ సిరీస్‌లో 'ఫేస్ అన్లాక్' ఫీచర్‌తో ఒప్పో ఏ 83 పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా దీని ధరను కంపెనీ రూ. 13,990గా నిర్ణయించింది. 'ఎ1 బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీ దూసుకొచ్చిన ఈ ఫోన్ కస్టమర్లకు నేచురల్‌ సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో జనవరి 20నుంచి విక్రయానికి లభిస్తుందని తెలిపింది.సెల్పీ ఎక్స్‌పర్ట్‌ ఎ,ఎఫ్‌ సిరీస్‌కు తమకు మంచి స్పందన లభించిందని ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సరసమైన ధరలో, ఎడ్వాన్స్‌ ఫీచర్లతో ఏ 83ని అందిస్తున్నట్టు వివరించారు.

  ఊహించని వ్యాపారలోకి అనిల్ అంబాని, ఆర్‌కామ్ పరుగులే ఇక..

  ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో Oppo A83, ధర రూ. 13,990

  Oppo A83 ఫీచర్లు
  5.7 ఇంచ్ bezels full-screen డిస్ ప్లే,1440 X 720 రిజల్యూషన్
  18:9 aspect ratio
  8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  13 ఎంపీ బ్యాక్ కెమెరా, 50-megapixel resolution
  4జిబి ర్యామ్, 32GB onboard storage, microSD card ద్వారా 256GBవిస్తరణ
  3180 mAh battery
  Android 7.1 Nougat-based ColorOS 3.2
  octa-core processor,MediaTek MT6763T SoC
  4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n, Bluetooth v4.2,
  GPS/ A-GPS, Micro-USB,
  3.5mm headphone jack
  rear-facing fingerprint sensor

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  రూ. 15 వేలలో బెస్ట్ ఒప్పో మొబైల్స్

  Oppo A57
  కొనుగోలు ధర రూ. 12,799
  ఒప్పో ఎ57 ఫీచర్లు
  5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
  1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్
  3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
  13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
  బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ

  రూ. 15 వేలలో బెస్ట్ ఒప్పో మొబైల్స్

  Oppo F1s
  కొనుగోలు ధర రూ. 13.549
  ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు...
  5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్,
  గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్
  1.5 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి860 గ్రాఫిక్స్
  3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్
  13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
  16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ
  బ్లూటూత్ 4.0, 3075 ఎంఏహెచ్ బ్యాట‌రీ

  రూ. 15 వేలలో బెస్ట్ ఒప్పో మొబైల్స్

  Oppo A71
  కొనుగోలు ధర రూ. 11, 175
  ఒప్పో ఎ71 ఫీచ‌ర్లు...
  5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

  రూ. 15 వేలలో బెస్ట్ ఒప్పో మొబైల్స్

  Oppo R1
  కొనుగోలు ధర రూ. 11, 490
  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2410ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, 3జీ, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ.

  రూ. 15 వేలలో బెస్ట్ ఒప్పో మొబైల్స్

  Oppo Find 5 Mini
  కొనుగోలు ధర రూ. 12000

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Oppo A83 with ‘Face Unlock’ launched in India, priced at Rs 13,990 More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more