Home
Mobile

భారీ ఆఫర్లకు తెర లేపిన ఒప్పో, ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి

By Gizbot Bureau

ఈ కామర్స్ దిగ్గజాలు ఇప్పటికే భారీ ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో దిగ్గజ మొబైల్ కంపెనీలు కూడా తమ సొంత ఫ్లాట్ ఫాం మీద ఆఫర్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా ఇప్పటికే షియోమి, శాంసంగ్ వంటి కంపెనీలు ఆఫర్లకు తెరలేపాయి. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో ఒప్పో కూడా భారీ ఆఫర్లకు తెరలేపింది. తన అఫిషియల్ వెబ్ సైట్లో స్మార్ట్ ఫోన్ల మీద భారీ ఆఫర్లను ప్రకటించింది. అలాగే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లు, క్రెడిట్ , డెబిట్ కార్డుల మీద పలు ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల మీద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఓ సారి ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Oppo Reno 2Z

Oppo Reno 2Z

అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,990గా ఉంది. మూడు వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉంది. క్వాడ్ కెమెరా సెట్ అప్ తో వచ్చిన ఈ మొబైల్ యూజర్లను బాగా ఆకర్షిస్తోంది.

Oppo Reno 2

Oppo Reno 2

ఈ డివైస్ ధర రూ. 36,990గా ఉంది. అంత బడ్జెట్ ఒకేసారి పెట్టలేమనుకున్నవారికి ఈఎమ్ఐ ఆప్సన్ అందుబాటులో ఉంది. నెలకు 1,741 చెల్లించడం ద్వారా మీరు ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

Oppo A5 2020

Oppo A5 2020

ఈ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. Dolby Atmos and dual stereo speakers, and a 6.5-inch nano-waterdrop sunlight screen with 3D aesthetic design వంటి ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

Oppo A9 2020

Oppo A9 2020

ఈ డివైస్ ప్రారంభ దర రూ. 12,990గా ఉంది. 8జిబి ర్యామ్, 128జిబి రోమ్ స్టోరేజ్ ఆప్సన్ ఉంది. ఈ ఫోన్ ఈఎంఐ ఆఫర్లలో కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా తక్కువ ధరలో పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Big Diwali Sale 2019 Offers: Right Time To Buy Oppo Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X