Home
Mobile

OPPO F23 5G : బ్యాటరీ & ఛార్జింగ్ టెక్నాలజీ లో, మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్! 

By Maheswara

OPPO సంస్థ భారతదేశంలో కంపెనీ యొక్క F సిరీస్‌ లో సరికొత్త OPPO F23 5G లాంచ్ చేసింది. OPPO F23 5G యొక్క భారీ 5,000 mAh బ్యాటరీ, 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 120Hz డిస్ప్లే, 64 MP ట్రిపుల్- AI కెమెరా సెటప్, డ్యూయల్-స్టీరియో స్పీకర్లు మరియు సరికొత్త ఆండ్రాయిడ్ 13 మిడ్-సాఫ్ట్‌వేర్‌ కు మద్దతునిస్తుంది.

ఈ OPPO F23 5G ఫోన్ యొక్క 5,000 mAh యాజమాన్య బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE)ని ఉపయోగించుకుంటుంది. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి ఉపయోగపడుతుంది. OPPO F23 5Gలో, BHE బ్యాటరీ స్థితిని పర్యవేక్షిస్తుంది మరియు ఛార్జింగ్ కరెంట్ మరియు వోల్టేజీని నియంత్రిస్తుంది, బ్యాటరీ 1,600 ఛార్జ్ సైకిల్స్‌కు మద్దతు ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ కంటే రెండింతలు.

ఈ ఒప్పో యొక్క బ్యాటరీ హెల్త్ ఇంజిన్, 2023 SEAL బిజినెస్ సస్టైనబిలిటీ అవార్డును గెలుచుకుంది! వారి స్వదేశీ BHE టెక్ కోసం ఈ అవార్డు ప్రకటించారు. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సుస్థిరతను పెంపొందించడానికి ఒప్పో యొక్క ప్రయత్నాలకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును జోడిస్తుంది.

OPPO F23 5G: A Battery Powerhouse That Will Take The Crown From Many Smartphones This Year!

OPPO F23 5G బ్యాటరీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి స్క్రీన్ బ్యాక్‌లైట్ మరియు CPU పనితీరును నియంత్రించడానికి రోజంతా AI పవర్ సేవింగ్‌ను కూడా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, సూపర్ నైట్-టైమ్ స్టాండ్‌బై మోడ్‌తో కేవలం 2% శక్తిని వినియోగించుకునేలా ఇది వినియోగదారుల నిద్ర విధానాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ లు బ్యాటరీ యొక్క సమగ్రతను మరియు జీవితకాలాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి, దీర్ఘకాలంలో మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తాయి.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో పాటు, ఒప్పో యొక్క 67W సూపర్ ఊక్ ఛార్జింగ్ ఏమాత్రం తీసిపోదు. ఇది కేవలం 18 నిమిషాల్లో 50% మరియు కేవలం 44 నిమిషాల్లో 100% వరకు ఈ ఫోన్ ను ఛార్జింగ్ చేయగలదు. ఇది 5 నిమిషాల ఛార్జ్‌పై 2.5 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అయినప్పటికీ, ఒప్పో దాని 5-లేయర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌ కారణం తో వచ్చే ఏదైనా ప్రమాదాన్ని అరికడుతుంది.

ఈ సిస్టమ్, మొత్తం ఛార్జింగ్ ప్రక్రియ భద్రతను దశల వారీగా నిర్ధారిస్తుంది: స్టెప్స్
* అడాప్టర్ ఓవర్‌లోడ్ రక్షణ
* ఫ్లాష్ ఛార్జ్ స్థితి గుర్తింపు రక్షణ
* ఛార్జింగ్ పోర్ట్ ఓవర్‌లోడ్ రక్షణ
* బ్యాటరీ కరెంట్/వోల్టేజ్ ఓవర్‌లోడ్ రక్షణ
* బ్యాటరీ ఫ్యూజ్ రక్షణ

ఒప్పో యొక్క యాజమాన్య BHE టెక్నాలజీతో 48 నెలల రక్షణకు వారంటీ ఇస్తుంది. ఇది దీర్ఘకాలంలో సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది. OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో అత్యుత్తమ బ్యాటరీతో ఘనమైన నిరంతర పనితీరును అందించడానికి నిర్మించబడింది. ఇది దృఢమైన మన్నికను నిర్ధారించడానికి 100,000 నాణ్యతా పరీక్షలు కూడా పాస్ అయింది.

OPPO F23 5G ఫోన్ నమ్మశక్యం కాని ధర INR 24,999 వద్ద లాంచ్ అయింది. ఇంకా, ఈ ఫోన్ అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు మెయిన్‌లైన్ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. OPPO F23 5G గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా తాజా ఇన్ఫోగ్రాఫిక్‌ని పరిశీలించండి.

OPPO F23 5G: A Battery Powerhouse That Will Take The Crown From Many Smartphones This Year!

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO F23 5G: A Battery Powerhouse That Will Take The Crown From Many Smartphones This Year!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X