దీపికా పదుకునే ఫోన్ వచ్చేసింది

Written By:

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న ఒప్పో త‌న ఎఫ్‌3 స్మార్ట్‌ఫోన్‌కు గాను 'దీపికా ప‌దుకొనె ఎడిషన్‌'ను విడుద‌ల చేసింది. రూ.19,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్ వెనుక భాగంలో న‌టి దీపికా ప‌దుకొనె ఆటోగ్రాఫ్ ఉంటుంది. ఇక ఈ డివైస్ రోజ్ గోల్డ్ రంగులో ల‌భ్య‌మ‌వుతున్న‌ది. ఒప్పో ఎఫ్‌3 దీపికా ప‌దుకొనె ఎడిష‌న్ ఫీచ‌ర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

షియోమి నుంచి మరో కిల్లర్ ఫోన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌

ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

బ్యాట‌రీ

డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

కెమెరా

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ధర

ధర రూ. .19,990. కావాల్సిన వారు ఫ్లిప్ కార్ట్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo F3 Deepika Padukone Limited Edition launched in India: Price, key specifications Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot