అదిరే సెల్ఫీ కెమెరాతో ఒప్పో F3 రోజ్ గోల్డ్ ఫోన్

Written By:

ఒప్పో తన ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌కు గాను రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇక ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.కేవలం కలర్ మాత్రమే ఛేంజ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత సెల్ఫీ కెమెరానే. అదిరిపోయే ఫొటోలు ఈ సెల్ఫీ కెమెరా ద్వారా తీసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే..

84 రోజుల పాటు వాడుకున్నోళ్లకు వాడుకున్నంత..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

ర్యామ్

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

కెమెరా

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు

3200 ఎంఏహెచ్ బ్యాటరీ

4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo F3 launched in rose gold colour option at Rs 19,990 Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot