Home
Mobile

బాహుబలితో దూసుకొస్తున్న Oppo F3

కొన్ని ఫీచర్లను మాత్రమే ఒప్పో విడుదల చేసింది.

By Sivanjaneyulu Bommu

Oppo F3 Plusకు జూనియర్ వర్షన్‌గా భావిస్తోన్న Oppo F3 స్మార్ట్‌ఫోన్ మే 4న ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ మేరకు ఒప్పో కంపెనీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎఫ్3 ప్లస్ తరహాలోనే డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో రాబోతోన్న ఈ ఫోన్ పవర్ ప్యాకుడ్ స్సెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని ఒప్పో చెబుతోంది.

Read More : USB Type-C గురించి 5 ఆసక్తికర విషయాలు

‘బాహుబలి - ది కంక్లూజన్’ భాగస్వామ్యంతో

‘బాహుబలి - ది కంక్లూజన్’ భాగస్వామ్యంతో

ప్రస్తుతానికి, ఒప్పో ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను మాత్రమే ఒప్పో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న టాలివుడ్ మూవీ ‘బాహుబలి - ది కంక్లూజన్' భాగస్వామ్యంతో ఒప్పో ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోన్నట్లు ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ తెలిపారు.

Oppo F3 Plus విడుదలైన కొద్ది రోజులకే

Oppo F3 Plus విడుదలైన కొద్ది రోజులకే

ఒప్పో కంపెనీ మార్చి 27, 2017న తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఎఫ్3 ప్లస్' (Oppo F3 Plus)ను ఇండియాలో లాంచ్ చేసింది. ధర రూ.30,990. ఈ Selfie Expert ఫోన్‌కు సంబంధించిన సేల్స్ ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లో  ప్రారంభమయ్యాయి. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు.

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Oppo F3 Plus ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌తో వస్తోంది. 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి. ఫోన్‌కు సంబంధించిన రేర్ కెమెరా 16 మెగా పిక్సల్ సోనీ IMX398 సెన్సార్‌తో పాటు డ్యుయల్ PDAF సపోర్ట్‌తో వస్తుంది.

హైక్వాలిటీ సెల్ఫీ..

హైక్వాలిటీ సెల్ఫీ..

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ కు ఫ్రంట్ డ్యుయల్ లెన్స్ సెటప్ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఈ మెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. Palm Shutter, Screen Flash, Selfie Panorama, Beautify 4.0 వంటి ప్రత్యేకమైన కెమెరా ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ స్ర్కీన్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్...

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్...

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి.. ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్‌తో ఎక్విప్ కాబడి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌కు సంబంధించిన క్లాక్ వేగం 1.95GHzగా ఉంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు.

VOOC క్విక్ ఛార్జింగ్ సపోర్ట్...

VOOC క్విక్ ఛార్జింగ్ సపోర్ట్...

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఒప్పో ఎఫ్3 ప్లస్ రన్ అవుతుంది. 4000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఒప్పో, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసింది. VOOC క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తోన్న ఈ బ్యాటరీని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, యూఎస్బీ ఆన్ ద గో వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

 

మరిన్ని ఆసక్తికర కధనాలు

మరిన్ని ఆసక్తికర కధనాలు

Best Mobiles in India

English summary
Oppo F3 With Dual Selfie Camera to Launch in India on May 4. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X