Home
Mobile

25 ఎంపీ సెల్ఫీతో యూజర్లను అకట్టుకుంటున్న Oppo F7

అనేక ఆసక్తికర విషయాల మధ్య Oppo F7 ఇండియా మార్కెట్లోకి ఎంటరయింది. పవర్ పుల్ Artificial Intelligence టెక్నాలజీతో సెల్పీ ప్రపంచంలో ఓ సరికొత్త విప్లవానికి ఈ ఫోన్ నాంది పలికింది.

By Hazarath Aiah

ఎట్టకేలకు ఆసక్తికర ఫీచర్లతో మధ్య Oppo F7 ఇండియా మార్కెట్లోకి ఎంటరయింది. పవర్ పుల్ Artificial Intelligence టెక్నాలజీతో సెల్పీ ప్రపంచంలో ఓ సరికొత్త విప్లవానికి ఈ ఫోన్ నాంది పలికింది. కేవలం సెల్ఫీ పరంగానే కాకుండా మల్టీ మీడియా అనుభూతులు అందించే డిస్ ప్లేతో ఈ యూజర్లను కట్టిపడేయనుంది. 6.2" edge-to-edge FHD+ displayతో మల్టీ టాస్కింగ్ టెక్నాలజీతో మార్కెట్లోకి ఎంటరయిన Oppo F7 అమ్మకాల్లో ఓ కొత్త ఒరవడి సృష్టిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సెల్పీ పరంగా ఈ ఫోన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. 4GB RAM + 64GB ROM ధర రూ. 21,990గానూ, 6GB RAM + 128GB ROM variant ధర రూ. 26,990గానూ ఉంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న ఒప్పో 777 స్టోర్లలో10000 ఫోన్లు ఈ ప్లాష్ సేల్ కింద యూజర్లకు అందనున్నాయి.

Exciting Deals and Offers
వన్ ఇయర్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వారంటీ ఈ ఫోన్లపై యూజర్లు ఉచితంగా అందుకోనున్నారు. దీంతోపాటు ICICI debit/credit card కొనుగోలుపై 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. అలాగే ఈ ఫోన్ కొన్న రిలయన్స్ జియో యూజర్లకు 120 జిబి ఉచిత డేటా పాటు రూ.1200 క్యాష్ బ్యాక్ కూడా రానుంది. కొనుగోలుదారులకు 0శాతం ఈఎమ్ఐ ఆప్సన్ అందుబాటులో ఉంది.

OPPO F7 Flash Sale

25MP X Real-Time Sensor HDR

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా. ఇందులో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బ్యూటీ 2.0 సాంకేతికత సెల్ఫీలు దిగే సమయంలో గ్రూపులోని అబ్బాయిలు, అమ్మాయిల ముఖాలను గుర్తించి, వారి ముఖ కవళికలను విడివిడిగా మరింత స్పష్టంగా, అందంగా తీర్చిదిద్దగలుగుతుంది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

Super Full Screen 2.0 with 19:9 Aspect Ratio

ఎఫ్7లో మొబైల్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా నాచ్ స్క్రీన్‌తోపాటు ఆధునీకరించబడిన 6.2 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్(ఎఫ్‌హెచ్‌డి) ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్‌లను అమర్చింది. చదివేప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అత్యంత పెద్దదైన ఈ డిస్‌ప్లే స్క్రీన్ యూజర్లకు అరచేతిలోనే మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం మార్కట్‌లోని ఫోన్లతో పోల్చుకుంటే ఈ ఒప్పో ఎఫ్7 ఫోన్ అత్యధికమైన 2280x1080 డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO F7 Flash Sale: Don’t miss the chance to grab the new Selfie Expert More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X