Home
Mobile

భారీగా తగ్గిన ఒప్పో స్మార్ట్‌ఫోన్ల ధరలు

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇండియాలో శాశ్వతంగా తగ్గించింది. ఈ ఏడాది Oppo F9 Pro మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో తన స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇండియాలో శాశ్వతంగా తగ్గించింది. ఈ ఏడాది Oppo F9 Pro మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 23,990 రూపాయలుగా ఉంటే, తాజాగా ధర తగ్గింపు అనంతరం Oppo F9 Pro స్మార్ట్‌ఫోన్‌ను 21,190 రూపాయలకు విక్రయానికి తీసుకొచ్చింది.దీంతో పాటు Oppo F9,Oppo A83,Oppo A3s,Oppo A5, ధరలను కూడా తగ్గించింది.

Oppo F9 Pro

Oppo F9 Pro

లాంచింగ్ ధర రూ.23,990
ప్రస్తుత ధర రూ.21,190

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Oppo F9

Oppo F9

లాంచింగ్ ధర రూ.19,990
ప్రస్తుత ధర రూ.16,990

ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Oppo A83

Oppo A83

లాంచింగ్ ధర రూ.8,990
ప్రస్తుత ధర రూ.8,490

ఫీచర్లు...

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Oppo A3s

Oppo A3s

ప్రస్తుత ధర రూ.8,990

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Oppo A5

Oppo A5

ప్రస్తుత ధర రూ.13,990

ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo F9, Oppo F9 Pro, Oppo A83 (2018) Price in India Cut by Up to Rs. 2,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X