Home
Mobile

3జీబి ర్యామ్‌తో ఓపో ఫైండ్ 7@ రూ.37,990

చైనాకు చెంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో, ‘ఓపో ఫైండ్ 7'(Oppo Find 7) పేరుతో తన మొదటి క్యూహైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ. 37,990. జూలై 2014 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఓపో కంపెనీ గతేడాది ఓపో ఎన్1 (Oppo N1) పేరుతో స్వైవెల్ కెమెరా ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ అప్పట్లో విశ్లేషకులు ప్రశంసలను అందుకుంది.

3జీబి ర్యామ్‌తో ఓపో ఫైండ్ 7@ రూ.37,990

ఓపో ఫైండ్ 7 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్, క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ (ఎమ్ఎస్ఎమ్8974) సాక్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్214 సీఎమ్ఎస్ కెమెరా సెన్సార్ (డ్యూయల్ మోడ్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (80 డిగ్రీల వైడ్ యాంగల్ సెన్సార్ తో), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, యూఎస్బీ, బ్లూటూత్ 4.0. 5జీ వై-ఫై 802.11, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X