ఓపో ఫైండ్ 7@రూ.37,990

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో (Oppo) గడిచిన జూన్‌లో ‘ఓపో ఫైండ్ 7', ‘ఓపో ఫైండ్ 7ఎ' పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ప్రకటించించింది. తాజాగా, ఆ మోడళ్లలో ఒకటైన ‘ఓపో ఫైండ్ 7' ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ Flipkart ఈ అధిగముగింపు స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.27,990కి విక్రయిస్తోంది.

ఓపో ఫైండ్ 7@రూ.37,990

ఓపో ఫైండ్ 7 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5.5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్, క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ (ఎమ్ఎస్ఎమ్8974) సాక్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపకల్పన చేసిన కంపెనీ ప్రొప్రైటరీ కలర్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్214 సీఎమ్ఎస్ కెమెరా సెన్సార్ (డ్యూయల్ మోడ్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (80 డిగ్రీల వైడ్ యాంగల్ సెన్సార్‌తో), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, యూఎస్బీ, బ్లూటూత్ 4.0. 5జీ వై-ఫై 802.11, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot