Just In
- 2 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 5 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 24 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
పోలవరం నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ ! నో డీబీటీ.. ఓన్లీ రీయింబర్స్ మెంట్ !
- Finance
Indian Economy: 5 ఏళ్లలో భారత్ అద్భుతాలు.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. ఎందుకంటే
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్‌ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హైఎండ్ ఫీచర్లు, హైఎండ్ ధరతో దూసుకొచ్చిన Oppo Find X
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.పలు ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ యూజర్లకి అందుబాటులోకి వచ్చింది. హైఎండ్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు సవాల్ విసరనుంది. కంపెనీ దీని ధరను రూ.59,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఆగస్టు 3 నుంచి విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫైండ్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు జూలై 25 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు
6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3 వేల రూపాయల గిఫ్ట్ ఓచర్
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ 3 వేల రూపాయల గిఫ్ట్ ఓచర్‌ను అందించనుంది. శాంసంగ్, వన్‌ప్లస్, షియోమి, వివో, ఇతర హైఎండ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

ఓ-ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ
ఓ-ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, స్మాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ, 8 జీబీ ర్యామ్, ప్రీమియం ఆల్-గ్లాస్ డిజైన్‌లు ప్రధాన ఆకర్షణగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. అదేవిధంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ లంబోర్ఘిని స్పెషల్ ఎడిషన్‌ను కూడా భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

సూపర్‌వీఓఓసీ ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీ
సూపర్‌వీఓఓసీ ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీని ఇది కలిగివుంది. ఈ టెక్నాలజీతో 35 నిమిషాల్లో డివైజ్ ఛార్జ్ అవుతుంది. అంతేకాక సెల్ఫీ కెమెరా, రియర్ కెమెరా సెటప్‌లను ఫైండ్ ఎక్స్ హైడ్ చేసి ఉంచుతుంది.

ఒప్పో ఎఫ్7
ఈ ఫోన్ లాంచ్ అవుతుందనే అంచనాలు వెలువడటంతో ఒప్పో ఎఫ్7 ధరను కంపెనీ గత వారం తగ్గించింది. గతేడాది 22,990 రూపాయలకు లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను 3 వేల రూపాయలు తగ్గించి, 19,990 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.

కంపెనీ ధర తగ్గింపుతో పాటు
కంపెనీ ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,200 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందించనున్నామని, నెలకు రూ.664 ఈఎంఐ ఆఫర్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపు
యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు తమ బుజ్ క్రెడిట్ కార్డుపై 5 శాతం తగ్గింపు, వీసా కార్డు యూజర్లకు తొలి మూడు ఆన్‌లైన్ పేమెంట్లపై 5 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

ఒప్పో ఎఫ్7 రెండు వేరియంట్లలో
ఒప్పో ఎఫ్7 రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, రెండు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. ధర తగ్గింపుతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రూ.19,990కు, రూ.23,990కు లభ్యమవనున్నాయి.

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు
బెజెల్-లెస్ 6.23 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
టాప్‌లో కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్
ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్
మీడియాటెక్ హిలియో పీ60 ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
25 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0
వెనుక వైపు 16 ఎంపీ షూటర్ విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3,400 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470