అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అవబోతున్న Oppo Find X

By Anil
|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియా లో మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది . కొన్ని రోజుల క్రితం లండన్ లో Oppo Find X ,Oppo Find X Lamborghini Automobili Edition ను విడుదల చేసింది. ఈ నేపథ్యం లో వచ్చే నెల జులై 12న అధికారికంగా ఇండియా లో లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది. ఫోన్ ఫీచర్ల పరంగా ఇతర ఫోన్లకు సవాల్ విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారుగా రూ. 78,000గా వుండే అవకాశం వుంది.

 
అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అవబోతున్న Oppo Find X

Oppo Find X స్పెసిఫికేషన్స్ :

6.4 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 2340× 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 Oreo,Qualcomm Snapdragon 845 ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,16 మెగా పిక్సల్ డ్యయల్ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్, 3730 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Oppo recently launched the Oppo Find X and the Oppo Find X Lamborghini Automobili Edition smartphones in London with a flagship class specifications and a flagship class pricing. And now, according to a press invite from Oppo, the smartphone maker might launch these smartphones in India on the 12th of July 2018. The Oppo Find X has a unique design language with specifications, which can match other flagship smartphones of 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X