Home
Mobile

OPPO F3, దూసుకొస్తున్న మరో సంచలన ఫోన్

ఇన్నోవేటివ్ ఫ్రంట్ కెమెరాలతో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి...

By Sivanjaneyulu Bommu

సెల్ఫీ‌ ఫోన్‌ల మార్కెట్‌ను మరింత హీటెక్కించే క్రమంలో ఒప్పో కంపెనీ, తన 'Selfie Expert' కుటుంబం నుంచి మరో ఆసక్తికర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. OPPO F3 పేరుతో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ ఇన్నోవేటివ్ ఫ్రంట్ కెమెరాలతో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో రాబోతోన్న ఈ ఫోన్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏ విధంగా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం..

2010 నుంచి తనదే పై చేయి..

2010 నుంచి తనదే పై చేయి..

మొబైల్ కెమెరా టెక్నాలజీ విభాగంలో 2010 నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోన్న ఒప్పో, ఇమేజింగ్ టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

మొబైల్ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి.

మొబైల్ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి.

ఒప్పో తీసుకువచ్చిన బ్యూటిఫై మోడ్ (Beautify mode), స్ర్కీన్ ఫ్లాష్ (screen flash), రొటేటింగ్ కెమెరా (rotating camera), అల్ట్రా హెచ్‌డి మోడ్ (Ultra HD mode) వంటి ఇమేజింగ్ టెక్నాలజీ మొబైల్ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి.

 

OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా

OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా

OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయబోతోంది. F3 ఫోన్ లో ఏర్పాటు చేసిన డ్యుయల్ సెల్ఫీ కెమెరా ద్వారా స్టన్నింగ్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

క్వాలిటీకే కేర్ ఆఫ్ అడ్రస్..

క్వాలిటీకే కేర్ ఆఫ్ అడ్రస్..

OPPO F3 ఫ్రంట్ కెమెరాలతో క్యాప్చుర్ చేసుకునే గ్రూప్ సెల్ఫీలు క్వాలిటీకే కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. స్టాండర్డ్ లెన్స్ అలానే వైడ్ యాంగిల్స్ లెన్స్ మాడ్యుల్స్‌తో బిల్డ్ కాబడిన ఈ డ్యుయల్ సెల్ఫీ కెమెరా సరికొత్త ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువచేస్తుంది.

స్టాండర్డ్ కెమెరా లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్

స్టాండర్డ్ కెమెరా లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్

OPPO F3 డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసిన స్టాండర్డ్ కెమెరా లెన్స్ సబ్జెక్ట్‌లోని HDR, vivid depth, minimized noise వంటి అంశాల పై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ లెన్స్ ఫీల్డ్ వ్యూకు సంబంధించిన అంశాల పై ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా సెల్ఫీ పానోరమా మోడ్ ను ఉపయోగించుకునే సమయంలో ఈ వైడ్ యాంగిల్ లెన్స్ మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది.

Beautify 4.0 సాఫ్ట్‌వేర్..

Beautify 4.0 సాఫ్ట్‌వేర్..

OPPO F3 ఫోన్ ద్వారా గ్రూప్ సెల్ఫీ షాట్‌లను ఏమాత్రం క్వాలిటీ మిస్ కాకుండా క్యాప్చుర్ చేసుకోవచ్చు. OPPO F3 కెమెరాలో పొందుపరచబడిన Beautify 4.0 సాఫ్ట్‌వేర్ క్లియర్ కట్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంటే. అంటే సెల్ఫీ క్యాప్చుర్ చేసుకునే సమయంలో లైటింగ్ దగ్గర నుంచి అడ్జస్టబుల్ టోన్స్ వరకు పర్‌ఫెక్ట్‌గా అడ్జస్ట్ కాబడతాయి.

మే4న ఇండియన్ మార్కెట్లోకి...

మే4న ఇండియన్ మార్కెట్లోకి...

OPPO F3 ఫోన్ మే4న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ మేరకు ఒప్పో కంపెనీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న టాలివుడ్ మూవీ ‘బాహుబలి - ది కంక్లూజన్' భాగస్వామ్యంతో ఒప్పో ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోన్నట్లు ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO is once again set to revolutionize the 'Selfie' experience with OPPO F3. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X